Secunderabad Bonalu: బోనమెత్తిన లష్కర్‌.. ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పయామి

Ujjaini Mahankali Bonala Jathara 2024: తెలంగాణలో లష్కర్‌ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

1 /7

Ujjaini Mahankali Bonalu: ఆషాఢ మాసంలో మూడో వారం సికింద్రాబాద్‌ బోనాలు జరుగుతాయి. వీటినే లష్కర్‌ బోనాలు లేదా సికింద్రాబాద్‌ బోనాలు అంటారు.  

2 /7

Ujjaini Mahankali Bonalu: ఆషాఢ మాసం బోనాలు తెలంగాణలో రాష్ట్ర పండుగగా చేసుకుంటున్న విషయం తెలిసిందే.  

3 /7

Ujjaini Mahankali Bonalu: హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు.  

4 /7

Ujjaini Mahankali Bonalu: అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చారు.  

5 /7

Ujjaini Mahankali Bonalu: భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.

6 /7

Ujjaini Mahankali Bonalu: మహంకాళి అమ్మవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, కిషన్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

7 /7

Ujjaini Mahankali Bonalu: బోనాల ఏర్పాట్లలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వచ్చాయి. బోనాలు సమర్పించే భక్తుల కోసం సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.