IPL 2022 Orange Cap:ఐపీఎల్ 2022లో ఆరెంజ్ క్యాప్ గెలిచే అవకాశాలు ఎవరికి

ఐపీఎల్ 2022 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈసారి మొత్తం పది ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఐపీఎల్‌లో ప్రతియేటా ఎక్కువ రన్స్ సాధించిన బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తుంటారు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.

IPL 2022 Orange Cap: ఐపీఎల్ 2022 పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈసారి మొత్తం పది ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఐపీఎల్‌లో ప్రతియేటా ఎక్కువ రన్స్ సాధించిన బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్ ఇస్తుంటారు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.

1 /5

Rahul Tripathi ఇక మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠీ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడైన త్రిపాఠీ ఈ సీజన్‌లో బాగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 205 పరుగులు చేసి 7వ స్థానంలో ఉన్నాడు.

2 /5

Liam Livingstone ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో ఈసారి పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆటగాడు లివింగ్‌స్టోన్ పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. ఇప్పటివరకూ ఇతడు 224 పరుగులతో నాలుగవ స్థానంలో ఉన్నాడు.

3 /5

KL Rahul లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఏల్ రాహుల్ ఈసారి కూడా ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 235 పరుగులు చేశాడు.

4 /5

Hardik Pandya ఈసారి ఆరెంజ్ క్యాప్ జాబితాలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు కూడా వచ్చి చేరింది. 228 పరుగులతో మూడవ స్థానంలో నిలిచాడు. 

5 /5

Jos Buttler రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ జాబితాలో ప్రముఖంగా కన్పిస్తున్నాడు. ఇప్పటి వరకూ బట్లర్ 272 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.