Meenakshi Chaudhary: వైట్ డ్రెస్స్ లో సెగలు రేపుతున్న గుంటూరు కారం బ్యూటీ

Meenakshi Chaudhary: గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి వైట్ డ్రెస్స్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

Meenakshi Chaudhary New Pics: మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలుపురాదు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం  ఈ బ్యూటీ నటించిన గుంటూరు కారం మూవీ ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా మీనాక్షి పిక్స్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. 
 

1 /6

మీనాక్షి చౌదరి స్వస్థలం హర్యానాలోని పంచకుల.  

2 /6

ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.  

3 /6

2018లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ ను గెలుచుకుంది.   

4 /6

ఇచ్చట వాహనాలు నిలుపురాదు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

5 /6

శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2తో ఈమెకు బ్రేక్ వచ్చింది.   

6 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించింది. ఆ చిత్రం ఇవాళే రిలీజైంది.