Sreeleela latest Pics: కిర్రాక్ లుక్స్ తో కుర్రకారును చెడగొట్టేస్తోన్న శ్రీలీల, ఫోటోలు వైరల్

 Sreeleela Latest Pics: ఓ పక్క సినిమాల్లోనూ.. మరోపక్క సోషల్ మీడియాలోనూ తన జోరు చూపిస్తుంది శ్రీలీల. తాజాగా తన అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది.
 

Sreeleela Latest Pics: టాలీవుడ్ నయా సెన్షేషన్ శ్రీలీల మాంచి జోరు మీదు ఉంది. వరుస ఆఫర్లతో బిజీబిజీగా గడుపతోంది ఈ బ్యూటీ. రిజల్ట్ ఎలా ఉన్నా ఈ అమ్మడు చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు తన ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 
 

1 /5

శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.   

2 /5

ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.   

3 /5

గత ఏడాది భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.    

4 /5

శ్రీలీల మహేష్ బాబు సరసన నటించిన గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుంది.   

5 /5

ఈ బ్యూటీ త్వరలో పవన్ కల్యాణ్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్‌ లో నటించనుంది.