English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • PM Narendra Modi

PM Narendra Modi

Vandemataram In Ethiopia PM Modi Delighted During Cultural Event Video Goes Viral
pm Modi Dec 21, 2025, 07:40 PM IST
PM Modi: ఇథియోపియాలో ‘వందేమాతరం’.. చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసిన ప్రధాని మోదీ
PM Modi: ప్రధాని మోదీ ఇథియోపియా పర్యటన సాంస్కృతిక ఆత్మీయతతో పాటు వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటి చెప్పే విధంగా నిలిచింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు అడిస్ అబాబాకు చేరుకున్న ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఇథియోపియా కళాకారులు భారత జాతీయ గీతం వందేమాతరంను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనను ఆస్వాదించిన మోదీ కళాకారులను చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
YS Sharmila: చంద్రబాబు పాలనపై ప్రధాని మోదీకి వైఎస్‌ షర్మిల స్ట్రాంగ్‌ కౌంటర్‌
YS Sharmila Dec 12, 2025, 05:06 PM IST
YS Sharmila: చంద్రబాబు పాలనపై ప్రధాని మోదీకి వైఎస్‌ షర్మిల స్ట్రాంగ్‌ కౌంటర్‌
YS Sharmila Strong Counter To PM Narendra Modi: ఏపీ ఎంపీలతో సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందిస్తూ మోదీకి చురకలు అంటించారు. ఏపీలో పాలన భేష్‌ అని ప్రశంసించడాన్ని తప్పుబట్టారు. షర్మిల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
PM Modi Meet: ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవే!
Telangana govt Dec 3, 2025, 05:18 PM IST
PM Modi Meet: ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు, డిమాండ్లు ఇవే!
Know Revanth Reddy Demands List To PM Narendra Modi: రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక విజ్ఞప్తులు, డిమాండ్లు ప్రధాని మోదీ ఉంచారు. వాటిని వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi: ఇకపై సేవా తీర్ధ్ గా ప్రధాని కార్యాలయం..మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..
seva teerth Dec 3, 2025, 12:42 PM IST
PM Modi: ఇకపై సేవా తీర్ధ్ గా ప్రధాని కార్యాలయం..మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..
PM Modi Sensational Decisions: కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఎన్డీయేగానే పరిపాలిస్తోంది. దాదాపు 11 యేళ్లలో కేంద్రంలో ఉన్న సర్కారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో తాజాగా పలు పేర్లు మార్చింది. తాజాగా పీఎంఓ కార్యాలయం పేరును సేవా తీర్ధ్ గా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 
Dharmendra Passes Away: ధర్మేంద్ర మృతి పై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల నివాళులు..
Dharmendra Passes Away Nov 24, 2025, 04:11 PM IST
Dharmendra Passes Away: ధర్మేంద్ర మృతి పై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల నివాళులు..
Dharmendra Passes Away: బాలీవుడ్ తొలి తరం యాక్షన్ హీరోగా భారతీయ చిత్ర పరిశ్రమపై తన నటనతో చెరగని ముద్రవేసిన ధర్మేంద్ర ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈయన మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ శకం ముగిసినట్టైయింది. ఈయన మృతిపై భారత రాష్ట్రపతి,ప్రధాని పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. 
Delhil bomb blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనక సీక్రెట్ డెడ్ - డ్రాప్ కోడ్.. భద్రతా దళాలు ఎలా ఛేదించాయి..
Delhi Red Fort blast Nov 20, 2025, 05:25 AM IST
Delhil bomb blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వెనక సీక్రెట్ డెడ్ - డ్రాప్ కోడ్.. భద్రతా దళాలు ఎలా ఛేదించాయి..
Delhil bombblast Secret Operation: దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుడు కేసులో నిందితులు దేశంలో పలు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. వీటిపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి రహస్య కమ్యూనికేషన్‌ విధానంపై దృష్టి సారించారు. 
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో బయటకు వచ్చిన మరో వీడియో..
Delhi Red fort balst update conspiracy Nov 12, 2025, 01:02 PM IST
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో బయటకు వచ్చిన మరో వీడియో..
Delhi Red Fort Blast update:ఢిల్లీ పేలుడు ఘటనలో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుడుకు కారణమైన ఐ20 కారు.. అంతకుముందు 11 గంటలపాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. 
Delhi Red Fort Blast update: ఢిల్లీ పేలుళ్లకు హైదరాబాద్ లో కుట్ర..!
Delhi Red fort balst update conspiracy Nov 11, 2025, 01:40 PM IST
Delhi Red Fort Blast update: ఢిల్లీ పేలుళ్లకు హైదరాబాద్ లో కుట్ర..!
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకు హైదరాబాద్‌ లో కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంబంధాలతో దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.    
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ ఘటనలో మలుపు.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు..
Delhi Red Fort blast Nov 11, 2025, 08:51 AM IST
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ ఘటనలో మలుపు.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు..
Delhi Red Fort Blast update: బిహార్ రెండో దశ ఎన్నికలకు ఒక్క రోజు ముందు దేశ రాజధాని  ఢిల్లీలో అది కూడా ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఉగ్రదాడి జరుగుతుందనే నిఘా వర్గాల సమాచరంలో దేశంలో పలు ప ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది.
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని సహా పలువురి బర్తే డే విషెస్..
HBD Revanth Reddy Nov 8, 2025, 11:12 AM IST
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని సహా పలువురి బర్తే డే విషెస్..
HBD Revanth Reddy: ఈ రోజు రేవంత్ రెడ్డి 55 యేళ్లు కంప్లీట్ చేసుకొని 56వ యేట అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు రాజకీయా నేతలు సహా సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
Ram charan and Upasana: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు...ఎందుకో తెలుసా..?
Ram charan Oct 11, 2025, 07:43 PM IST
Ram charan and Upasana: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు...ఎందుకో తెలుసా..?
Ramcharan couple meets with pm modi: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల  ప్రారంభించిన ఆర్చరీ (విలువిద్య) లీగ్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానిని మోదీని  కలుసుకొవడం ప్రధాన్యత సంతరించుకుంది.  
Narendra Modi@25Years: నేడు ప్రధాని నరేంద్ర మోడీకి వెరీ స్పెషల్ డే.. ప్రభుత్వాధినేతగా 25వ యేట అడుగుపెట్టిన నమో..
PM Modi completes 24 years Oct 7, 2025, 12:46 PM IST
Narendra Modi@25Years: నేడు ప్రధాని నరేంద్ర మోడీకి వెరీ స్పెషల్ డే.. ప్రభుత్వాధినేతగా 25వ యేట అడుగుపెట్టిన నమో..
Narendra Modi@25Years: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. అవును సరిగ్గా 24 యేళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు  ఓ ప్రభుత్వ అధినేతగా వరుసగా 24 యేళ్లు కంప్లీట్ చేసుకొని 25వ అడుగుపెట్టారు. 
PM Modi: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. వారికి డబుల్ బొనాంజా..!
pm modi speech today Sep 21, 2025, 06:17 PM IST
PM Modi: జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. వారికి డబుల్ బొనాంజా..!
Pm Modi Speech Today: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.. రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుంది.. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరనున్నాయని మోదీ అన్నారు. నాగరిక్‌ దేవోభవ అనే మంత్రాన్ని ఫాలో అవుతూ మనం ముందుకు వెళ్తున్నామని.. దాన్ని ప్రతిబింబాన్ని ఈ నెక్స్ట్‌ జనరేషన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా మనం చూస్తామని మోదీ అన్నారు.
HBD PM Modi: పవన్, చిరు, ప్రభాస్, ఎన్టీఆర్ సహా ప్రధాని నరేంద్ర మోడీకి  ప్రముఖుల పుట్టిన శుభాకాంక్షల వెల్లువ..
PM Modi@75Years Sep 17, 2025, 11:54 AM IST
HBD PM Modi: పవన్, చిరు, ప్రభాస్, ఎన్టీఆర్ సహా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రముఖుల పుట్టిన శుభాకాంక్షల వెల్లువ..
Happy Birthday Prime Minister Narendra Modi: ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ  పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ, అంతర్జాతీయ నేతలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోడీకి సోషల్ మీడియా వేదికగా  బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 
 Maoist: మోడీ దెబ్బకు తోక ముడిచిన మావోయిస్టులు.. అస్త్ర సన్యాసం ప్రకటించిన మావో నేతలు..
Moaist Indian naxals Sep 17, 2025, 08:29 AM IST
Maoist: మోడీ దెబ్బకు తోక ముడిచిన మావోయిస్టులు.. అస్త్ర సన్యాసం ప్రకటించిన మావో నేతలు..
Maoist: నక్సల్స్ కు సంబంధించిన మావోయిస్టు పార్టీ  ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు తెలిపింది.
PM Modi@75Years: ప్రధానికి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ధన్యవాదాలు తెలిపిన మోడీ..
PM Modi@75Years Sep 17, 2025, 08:16 AM IST
PM Modi@75Years: ప్రధానికి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. ధన్యవాదాలు తెలిపిన మోడీ..
PM Narendra Modi@75Years: సెప్టెంబర్ 17న భారత  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి మోడీ  స్నేహితులు, అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే  ప్రధాని  మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. 
PM Modi at 75: 75 యేళ్ల వయసులో ప్రధాని మోడీ ఆరోగ్య రహస్యం ఏమిటి..? ఆయన రోజు ఏమి తింటారు..
PM Modi Diet Plan Sep 17, 2025, 05:04 AM IST
PM Modi at 75: 75 యేళ్ల వయసులో ప్రధాని మోడీ ఆరోగ్య రహస్యం ఏమిటి..? ఆయన రోజు ఏమి తింటారు..
  PM Modi Diet Plan: సాధారణంగా మన దగ్గరున్న కొంత మంది నేతలు ఎపుడు జ్వరం అనో.. హాస్పిటల్ లో చేరిన సందర్భాలున్నాయి. మోడీ మాత్రం ఇన్నేళ్లలో అనారోగ్యం పాలయ్యినట్టుగా.. కనీసం దగ్గు, జలుబు లాంటి లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు ఆయనను చూస్తే తెలుస్తుంది. ప్రధాని ఆరోగ్య రహస్యం వెనక ఉన్న ఆహార రహస్యాలు ఏమిటో చూద్దాం..   
PM Modi at 75: నేడు ప్రధాని నరేంద్ర మోడీ  75వ పుట్టినరోజు.. నమో ఖాతాలో ఎన్నో ప్రపంచ రికార్డులు..
PM Modi at 75 Sep 17, 2025, 12:36 AM IST
PM Modi at 75: నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు.. నమో ఖాతాలో ఎన్నో ప్రపంచ రికార్డులు..
PM Modi at 75: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా ఈయన ఖాతాలో కొన్ని రికార్డులు..    
PM Modi at 75:  భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో అరుదైన ఘట్టాలు.. ఆయన రేర్ పిక్స్..
PM Modi at 75 Sep 17, 2025, 12:09 AM IST
PM Modi at 75: భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో అరుదైన ఘట్టాలు.. ఆయన రేర్ పిక్స్..
PM Narendra Modi at 75 Years: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీకి జాతీయ, అంతర్జాతీయ నేతలు, భారత ప్రజలు  స్వయంగా  ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకు జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ఆయన అరుదైన చిత్రాలతో ప్రత్యేక కథనం..
Nara Lokesh met PM Modi: ప్రధాని మోడీతో మర్యాద పూర్వకంగా భేటి అయన ఏపీ మంత్రి నారా లోకేష్..
Lokesh met Narendra modi Sep 5, 2025, 04:16 PM IST
Nara Lokesh met PM Modi: ప్రధాని మోడీతో మర్యాద పూర్వకంగా భేటి అయన ఏపీ మంత్రి నారా లోకేష్..
AP Minister Nara Lokesh Met Prime Minister Narendra Modi: ఆంధ్ర ప్రదేశ్  మంత్రి నారా లోకేష్ .. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటి అయ్యారు. ఈ సందర్బంగా వీళ్లిద్దరి మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. తాజాగా జీఎస్టీ రేట్లు తగ్గింపు వంటివి చర్చకు వచ్చాయి. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • ICC Ultimatum To Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్..ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా మారలేదు..అతిచేస్తే జరిగేది ఇదే!
    T20 World Cup 2026

    ICC Ultimatum To Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్..ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా మారలేదు..అతిచేస్తే జరిగేది ఇదే!

  • Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!
    Pancha graha kutami
    Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!
  • CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై  సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
    CM Revanth Reddy
    CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
  • Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
    Venus Effect
    Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
  • Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!
    Roger Allers death
    Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!
  • Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
    Gorantla Madhav
    Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
  • Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!
    T20 World Cup 2026
    Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!
  • KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
    KT Rama Rao
    KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
  • Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
    Renu Desai
    Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
  • National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
    Sankranti
    National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x