లెజెండరీ ఆల్ రౌండర్ యువీ గురించి ఆసక్తికరమైన విషయాలు

  • Dec 12, 2020, 15:52 PM IST
1 /6

2007లో యువరాజ్ సింగ్ టీ20లో ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  

2 /6

2014 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ టీమ్ యువరాజ్‌ను రూ.14 కోట్లతో సొంతం చేసుకుంది.  2015లో ఢిల్లీ రూ.16 కోట్లు పెట్టి యువరాజ్ సేవలను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇదో రికార్డు...

3 /6

క్యాన్సర్‌పై విజయం సాధించి ప్రపంచానికి ప్రేరణగా నిలిచాడు యువీ...

4 /6

యువరాజ్ సూపర్ ఆల్ రౌండర్.. బౌలింగ్‌లో  వన్డేలో 111 వికెట్లు, టెస్టుల్లోయ 9 వికెట్లు పడగొట్టాడు యువీ.

5 /6

2012లో భారత దేశంలో క్రీడాకారులకు అందించే అత్యున్నత పురస్కారం అర్జునను అందుకున్నాడు యువీ.

6 /6

క్రికెట్ ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న ఇద్దరు ఆటగాళ్లు.. సచిన్.. యువరాజ్ సింగ్