Manchu Laxmi Prasanna Cricketer Yuvraj Singh Birthday Party: అర్ధరాత్రి ఓ పార్టీలో సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, క్రికెటర్ యువరాజ్ సింగ్ రెచ్చిపోయారు. అత్యంత చనువుగా.. కౌగిలించుకుని కనిపించడం వైరల్‌గా మారింది.
Yuvraj Singh Biopic Six Sixes Announced: మరో దిగ్గజ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జీవిత కథ సినిమాగా రాబోతున్నది. అతడి ఆత్మకథను వెండితెరపై తెరకెక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సిక్సర్ల వీరుడి ఆత్మకథ మరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
MS Dhoni Vs Yuvraj Singh: ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌ల మధ్య వివాదానికి కారణమైన నటి ఎవరు..? ఎంతో క్లోజ్‌గా ఉంటే ధోనీ-యూవీ ఎందుకు దూరమయ్యారు..? యూవీ టీమ్ నుంచి ఔట్ అవ్వడానికి కారణం ఆ బాలీవుడ్ స్టార్ హీరోయినేనా..? ఇద్దరు స్టార్ క్రికెటర్లతో డేటింగ్ చేసిన ఆ భామ ఎవరు..? వివరాలు ఇలా..!
Vicky Kaushal Tauba Song: హీరో విక్కి కౌశాల్ పాట తౌబా తౌబా పాట సోషల్ మీడియాలో ఫుల్ ఫెమస్ అయ్యింది. ఈ పాటకు ఫ్యాన్స్ కూడా మాస్ స్టెప్పులు వేస్తూ పాటను ఎంజాయ్ చేశారు. కానీ ఇటీవల ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు ప్రవర్తించిన విధానం మాత్రం వివాదాస్పదంగా మారింది.
Yuvraj Singh: టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసింది ఐసీసీ.
Top 5 Indian Cricketers Failed In Yo-Yo Test: టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ యో-యో టెస్టులను నిర్వహిస్తోంది. ఈ టెస్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లను టీమ్ నుంచి కూడా తొలగిస్తుంది బీసీసీఐ. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో యో-యో టెస్టులు ప్రారంభమయ్యాయి. జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పనిసరిగా క్లియర్ చేయాల్సిందే. ఇప్పటివరకు యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
Fastest Fifties In T20 Cricket: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. దీంతో మరోసారి టీ20 అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీల గురించి చర్చ మొదలైంది. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌ల ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువగా వచ్చాడు యశస్వి. టీ20 వేగవంతమైన హాఫ్ సెంచరీలు చేసిన వీరులు ఎవరంటే..?
Ravindra Jadeja Stunning Catch: కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు.
Ruturaj Gaikwad hits 7 sixes in an over in Vijay Hazare Trophy 2022. ఒకే ఓవర్‌లో వరుసగా 7 సిక్స్‌లు బాదిన టీమిండియా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
Rohit Sharma hit Most Sixes for India in T20 World Cup: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టి భారత్ తరపున టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.
IND vs AUS: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలో ఉప్పల్‌లో టీమిండియా ఎన్ని విజయాలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
On This Day in 2007 Yuvraj Singh smashes Six Sixes in Stuart Broad Bowling. 15 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (సెప్టెంబర్ 19) యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు.
Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు.
Yuvraj Singh about Team India Captaincy. యువరాజ్ సింగ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేకపోయిందన్నారు.
Hat-Tricks in IPL history. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు అన్ని సీజన్లలో కలిపి బౌలర్లు మొత్తం 20 హ్యాట్రిక్‌లు సాధించారు. అందులో 11 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు.
Yuvraj Singh: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి అయ్యాడు. అతడి భార్య హేజెల్ కీచ్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.
భారత జట్టు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో పాల్గొనబోతున్నారు.
HBD Balakrishna: డైలాగ్ డెలివరీతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే అతికొద్ది మంది నటులలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీతో పాటు క్రీడా, వ్యాపార, ఇతరత్రా రంగాల వారు బాలకృష్ణకు శుభకాంక్షలు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.