Add Zee Business As A Preferred Source
App

Happy Diwali 2024: 2024 స్పెషల్‌ దీపావళి కోట్స్‌, విషెస్ మీకు మీ కుటుంబ సభ్యులకు...

Published: Oct 31, 2024, 08:15 AM IST|Updated: Oct 31, 2024, 08:15 AM IST


Diwali 2024 Wishes: దీపావళి పండుగా అనేది భారతదేశం మొత్తం అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ఒక వెలుగుల పండుగ. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. అంధకారాన్ని వెలుగుతో తరిమి కొట్టి, శుభాన్ని ఆహ్వానించే ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన వేడుకలు జరిగాయి.  దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రధాన ఆచారం. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సులకు అధిదేవత. ఆమె అనుగ్రహం కోసం భక్తులు దీపాలు వెలిగించి, పూజలు చేస్తారు.

Diwali Greetings 20241/8

హిందూ పురాణ

హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు నరసింహ అవతారంలో రావణాసురుని వధించిన రోజున దీపావళి వచ్చిందని పండితులు చెబుతుంటారు. ఈ విజయానికి గుర్తుగా దీపాలు వెలిగించడం ఆచారం.

Diwali Messages 20242/8

రామాయణం

రామాయణం ప్రకారం, రావణాసురుని వధించి, సీతను రక్షించుకుని, రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున దీపావళి జరుపుకుంటారని కూడా చెబుతుంటారు.  

Diwali Wishes 20243/8

అందరీకి 2024 దీపావళి శుభాకాంక్షలు

 Festival of Lights 20244/8

2024 దీపావళి శుభాకాంక్షలు

Deepavali 20245/8

దీపావళి శుభాకాంక్షలు

Deepavali 20246/8

మహాలక్ష్మి దేవి

 Diwali 20247/8

దీపావళి ఆనంద కాంతులు

Happy Diwali 20248/8

దీపావళి పండుగ