Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను దీపాల పండుగగా కూడా పిలుస్తారు. ఈ అద్భుతమైన రోజున మీ కుటుంబసభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి..
Deepavali 2024 Lighting Diyas: ఈరోజు దీపావళి పిల్లాపెద్దా అందరూ కలిసి వైభవంగా జరుపుకునే వెలుగుల దివ్వెల పండుగ. ఈరోజు మన జీవితంలో చీకట్లు తొలగి, వెలుగులు నిండాలని ఆ లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, ఓ 5 ప్రదేశాల్లో దీపాలు ఇంట్లో పెట్టాలి.
Diwali 2024 Wishes: దీపావళి పండుగా అనేది భారతదేశం మొత్తం అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ఒక వెలుగుల పండుగ. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. అంధకారాన్ని వెలుగుతో తరిమి కొట్టి, శుభాన్ని ఆహ్వానించే ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన వేడుకలు జరిగాయి. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రధాన ఆచారం. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సులకు అధిదేవత. ఆమె అనుగ్రహం కోసం భక్తులు దీపాలు వెలిగించి, పూజలు చేస్తారు.
Deepavali 2024 Lucky Zodiac signs: నేడు దీపావళి పండుగ ఈరోజు దేశవ్యాప్తంగా వైభవంగా పండుగను జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. అయితే దీపావళి తర్వాత కొన్ని రాశులకు బిగ్ సర్ప్రైజ్ ఎదురు చూస్తుందట. వీరి తలరాతలే మారిపోతాయట. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
Deepavali 2024: దీపావళి పండుగను మన దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈనెల అక్టోబర్ 31న దీపావళి పండుగను జరుపుతారు. అయితే, అంతకు ముందు ధంతేరాస్ నిర్వహిస్తారు. దీపావళి పండుగ రోజు మనం ఇంట్లో దీపాలను వెలిగిస్తాం. ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి తెలుసుకుందాం
Attract Goddess Lakshmi: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అయితే, ఏ పండుగ అయినా ఉదయం లేచి స్నానం ఆచరించి పూజలు చేసుకుంటారు. అందులో దీపావళి పండుగ అంటే లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ఈరోజు కొన్ని రెమిడీలు చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది. దీపావళి పండుగ ఎంతో విశేషమైంది. ఈరోజు స్నానం ఇలా చేస్తే ఏడాది మొత్తం లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.