Best Friendship Day Wishes in Telugu and English: జీవితంలో స్నేహం అనేది ఓ అనిర్వచనీయమైన బంధం. స్నేహితులు జీవితంలో ఓ భాగం. ఒకరిపై మరొకరికి నమ్మకం, విశ్వాసం, బంధం, ఒకరి కొసం మరొకరరు నిలబడటం ఇదే అసలైన స్నేహంలో ఉండేది. ఆగస్టు 4 రేపు ప్రపంచ స్నేహితుల దినోత్సవం. లెట్స్ సెలబ్రేట్ ఫ్రెండ్షిప్ డే. Hapyy Friendship Day 2024
Best Friendship Day Wishes in Telugu and English: ఫ్రెండ్షిప్ డే అయితే వచ్చేసింది. మరి మీ స్నేహితులకు నచ్చే విధంగా, ఆలోచింపజేసే విధంగా విష్ చేయాలనుకుంటే మీ కోసం కొన్ని విషెస్, మెస్సేజెస్, కోట్స్. మీరు చేయాల్సిందల్లా వీటిని కాపీ పేస్ట్ చేయడమే. మీ ఫ్రెండ్స్ కోసం Best Friendship Day Wishes, Qootes and Messages
నీవు నా జీవితంలో ఓ భాగమైనందుకు నా బాల్యం నుంచి నాకు తోడుగా ఉన్నందుకు నీ మొదటి తలపు నేనే అయినందుకు సదా కృతజ్ఞతలతో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 Its my Heartiest Gratitude to you for being accord since childhood and its me of your first thought Happy Friendship Day 2024
Happy Friendship Day 2024 to All of You lets Cheer the Day మీ అందరికీ మనస్ఫూర్తిగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
ఒంటరితనంలో కూడా ప్రశాంతతను ఇచ్చేది స్నేహమే ఆ స్నేహం ఇప్పుడే కాదు ఎప్పటికీ నీదే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు If you are Alone Feeling depressed its only Friendship gives you comfort he is the friend truly yours Happy Friendship Day 2024
నా గురించి అణువణువూ నాకే తెలియని ప్రతి విషయం నన్ను నన్నుగా అర్ధం చేసుకుంటూ.. తప్పు చేసినా కాదనుకుండానే సరిచేస్తూ ఇంకెంత కాలం నన్నుభరిస్తావు... హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 All you know about me Each and Every minute thing No one can understand me as you How long you will bear and cover my mistakes Happy Friendship Day 2024
నా జీవితంలో నీవొక భాగం. నీతో నా బంధం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. నీవు నా వెంట నిలబడిన తీరు ఇప్పటికీ జ్ఞాపకమే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 You Are Precious in my life, You are the Unforgettable moment of life. I do remember the way you stand for me. Happy Friendship day 2024
చిలిపి చేష్టలు, సరదా మాటలతో ఎప్పుడు గడిచిపోయిందో బాల్యం. జీవితంలో చాలా గడిపేశాం. కానీ మన బంధం ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 Silly jOkes and Jovial moments crossed the milestones of life but still and forever lets our friendship be continue. Happy Friendship Day 2024
నీవెక్కడో అల్లంత దూరాన..నేనెక్కడో ఈ మూల. మన బంధం మాత్రం గుండె చప్పుడు దూరంలో. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు May be You and me are at far distances but our friendship is close to heart beat. Happy Friendship Day 2024
మన బంధం మరింత ధృడంగా, మరింత నమ్మకంగా జీవితాంతం ముందుకు సాగాలని కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే Happy Friendship Day let our friendship strengthen and will be continue forever and ever through the rest of life
బాల్యం జ్ఞాపకాలు నెమరు వేసుకున్నప్పుడు టీనేజ్ గుర్తులు వెంటాడినప్పుడు యౌవనం పదే పదే గుర్తొచ్చినప్పుడు ఇప్పుడు కూడా వెంటాడుతున్న నీడవు నీవే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 As and when I recall childhood silly but Memorable things at teenage it may be of schooling or college Whenever i try to memorise the moments none other than you filled with all Happy Friendship Day 2024
కాదనక ఊ కొడితే అన్నీ కథలే మూసిన కన్ను తెరవనంతవరకూ అన్నీ కలలే వాస్తవం నా చుట్టూ ఉన్నప్పుడు.. నీవే నా వాస్తవం అయినప్పుడు...నేనెందుకు దిగులుపడాలి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 2024 Its all are stories until you say no its all dreams till you open your eyes Why should I Fear and Worry when reality is surrounded me and you are the reality Happy Friendship Day 2024