Happy Mothers Day 2024: హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు, కోట్స్ ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి..

Top 10 Happy Mothers Day Quotes And Wishes: మనకు జన్మనిచ్చిన తల్లి త్యాగాలను స్మరించుకుంటూ.. ఆమె గౌరవానికి గుర్తుగా మదర్స్ డే ను జరుపుకుంటారు. అందుకే ఈ పండగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ రోజున మీ తల్లిని ఆనందంగా ఉంచడం కోసం ఈ అద్భుతమైన శుభాకాంక్షలను పంపండి.


Top 10 Happy Mothers Day Quotes And Wishes: ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం మదర్స్ డే మే 12వ తేదీన వచ్చింది. ఈ మదర్స్ డే రోజున మన కుటుంబంలో పెద్దగా భావించే తల్లి కృషికి, త్యాగానికి గౌరవించే ఒక పండగ. ఈ పండగను ప్రతి దేశం ఎంతో ఘనంగా జరుపుకుంటాయి. ఈరోజు కొన్ని దేశాల్లో తమ తల్లులకు ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇవ్వడమే కాకుండా, వారితో సరదాగా టైం స్పెండ్ చేస్తారు. అంతేకాకుండా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు. అయితే మీరు కూడా మీ తల్లికి శుభాకాంక్షలు అని తెలియజేయాలనుకుంటున్నారా?

1 /10

నా ప్రియమైన అమ్మాకు మాతృ దినోత్సవం మీకు శుభాకాంక్షలు.. మీ ప్రేమకు, మీ త్యాగాలకు, సపోర్ట్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు నాకు ప్రపంచంలోనే ఉత్తమ అమ్మ.  

2 /10

అమ్మా, మీరు నా జీవితంలో ఒక దీపస్తంభం లాంటివారు. మీ వెలుగులో నేను ఎప్పుడు సరైన మార్గంలో నడుస్తాను.   

3 /10

నా జీవితాన్ని అందంగా మార్చినందుకు ధన్యవాదాలు అమ్మా. మీరు నాకు స్ఫూర్తి, నా బలం.. మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

4 /10

ప్రపంచంలోని ఏ ప్రేమతోనూ పోల్చలేని మీ ప్రేమకు ధన్యవాదాలు అమ్మా.. మీరు నాకు ప్రత్యేకమైన వ్యక్తి. మదర్స్ డే శుభాకాంక్షలు

5 /10

మీరు నాకు నేర్పించిన అన్ని జీవిత పాఠాలకు ధన్యవాదాలు అమ్మా.. మీరు నాకు గొప్ప గురువు.. మదర్స్ డే శుభాకాంక్షలు

6 /10

అమ్మా, మీరు నాకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరకుంటూ.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

7 /10

ఒక తల్లి ఒక పిల్లవాడికి మొదటి ఉప్యాధ్యుయురాలు.. ఆమెకు ఇచ్చే జ్ఞానం ఎప్పటికీ గుర్తుంతుండి పోతుంది." - మార్గరెట్ హెర్రింగ్

8 /10

ఒక తల్లి ఒక పిల్లవాడికి ఒక బహుమతి, ఒక బలం, ఒక స్నేహితురాలు.- ఎర్మా బాంబెక్

9 /10

"ఒక తల్లి ఒక పిల్లవాడికి ఒక కలల నిర్మాత." - బ్రియానా స్టీవెన్స్

10 /10

"అమ్మ ఒక వెలుగు, ఒక ఊపిరి, ఒక ఆశ..అమ్మ ఒక అభయం, ఒక తోడు..అమ్మ ఒక ప్రేమ, ఒక త్యాగం, ఒక బంధం..అమ్మ ఒక కల, ఒక ధైర్యం, ఒక జీవితం..అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ ప్రేమ ఎంతటిదో చెప్పలేం."