Happy Ugadi Wishes 2024: క్రోధినామ సంవత్సర ఉగాది ప్రత్యేకమైన శుభాకాంక్షలు..

Happy Ugadi Wishes 2024 In Telugu: ప్రతి ఏడాది ఉగాది పండగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రజలంతా ఎంతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఇలా ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకోవాలని కోరుకుంటూ మీకు ఇష్టమైన వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేయండి.


Happy Ugadi Wishes 2024 In Telugu: పిల్లలతో పాటు పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగల్లో ఉగాది ఒకటి. ఈ పండగను తెలుగు వారి కొత్త సంవత్సరంగా కూడా భావిస్తారు ఈ రోజు నుంచి వారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరుతో ఈ సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది పంచాంగం ప్రకారం శ్రీ క్రోధనామ పేరుతో ప్రారంభం కాబోతోంది. ఉగాది పండుగలో భాగంగా ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు. అంతేకాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ పండగ రోజు పేద ప్రజలకు దానధర్మ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపి కోరుకున్న కోరికలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తూ ఇలా ఉగాది శుభాకాంక్షలను తెలియజేయండి.
 

1 /11

టాప్ 10 క్రోధినామ సంవత్సర ఉగాధి శుభాకాంక్షలు

2 /11

మీ కొత్త ఆశలకు, కొత్త కలలకు, కొత్త జీవితానికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

3 /11

పంచాంగ శ్రవణం శ్రేయస్సు అందించి.. ఉగాది పచ్చడి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ  శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4 /11

క్రోధి నామ సంవత్సరం మీకు శాంతి, సంతోషం, సమృద్ధిని తీసుకురావాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

5 /11

ఉగాది పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

6 /11

క్రోధి నామ సంవత్సరం మీకు శుభాలను కలిగించి, మీ కుటుంబంలో ఆనందం నిపాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

7 /11

ఉగాది పచ్చడి రుచిలాగా మీ జీవితం తీపి, పులుపు, కారం, ఉప్పు రుచులతో నిండి ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

8 /11

క్రోధి నామ సంవత్సరం మీకు ధైర్యం, శక్తి, స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

9 /11

ఉగాది పండుగ మీకు కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథం, కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.

10 /11

క్రోధి నామ సంవత్సరం మీరు సమాజానికి సేవ చేయడానికి స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

11 /11

ఉగాది పండుగ మీకు శుభం కలిగించి, మీ జీవితంలో ఆనందం నిండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.