You Know KCR KT Rama Rao Ugadi Panchangam: తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం కేసీఆర్‌కు అనుకూలంగా ఉంది. మళ్లీ విజయ అవకాశాలు గులాబీ బాస్‌కు ఉన్నాయని పంచాంగ కర్తలు తెలపడంతో గులాబీ పార్టీ శ్రేణులు సంబరం వ్యక్తం చేస్తున్నాయి.
Ugadi 2024: ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఇక రాజకీయ పార్టీల నాయకులు కూడా పండుగలో పాల్గొని తమ భవిష్యత్‌ను తెలుసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు చేసుకున్నారు. ఏపీలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఉగాది పండుగ చేసుకున్నారు.
Hindu New Year 2024 Locky Zodiac Sign: క్రోధి నామ సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Happy Ugadi Wishes 2024 In Telugu: ప్రతి ఏడాది ఉగాది పండగ నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రజలంతా ఎంతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఇలా ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకోవాలని కోరుకుంటూ మీకు ఇష్టమైన వారికి ఈ శుభాకాంక్షలు తెలియజేయండి.
Happy Ugadi Wishes Ands Quotes In Telugu 2024: పురాతన కాలం నుంచి వస్తున్న పండగలు ఉగాది పండగ ఒకటి. ఈ పండగకు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..
Ugadi 2024 Telugu Wishes: ఉగాది పండగకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ పండగ రోజే సృష్టిని కూడా నిర్మించారని పూర్వీకులు చెప్పుకుంటారు. అందుకే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున మీకు ఇష్టమైన వారందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేయండి.
Happy Ugadi Top 10 Best Wishes 2024 In Telugu: హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ పండుగను కొత్త సంవత్సరంలోని మొదటి పండగగా కూడా భావిస్తారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలను తెలియజేయండి.
Happy Ugadi 2024 Wishes In Telugu: ఉగాది పండగ అంటేనే తెలుగువారి పండగ..ఈరోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండగను అందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.
Happy Ugadi Images And Wishes And Quotes In Telugu: ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ఈ పండగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఆనవాయితీ.
Which Day And What Time Celebrate Ugadi 2024: మరోసారి తెలుగు పండుగ ఉగాదిపై గందరగోళం ఏర్పడింది. అమావాస్య, మంగళవారం రావడంతో ఉగాది పండుగ ఎప్పుడు చేసుకోవాలి? ఏం చేసుకోవాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి పండితులు ఇలా స్పష్టత ఇచ్చారు.
Ugadi 2024: తెలుగు నూతన సంవత్సరాది ఉగాతి సందర్భంగా ప్రముఖ జ్యోతిర్లింగ శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను జరుగనున్నాయి. 6వ తేదీ నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ పాలకమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఉగాదికి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో సర్వదర్శనాలు నిలిపివేశారు.
Ugadi 2024 Lucky Zodiac Sign In Telugu: ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండగ రాబోతోంది అయితే ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ పండగ రోజున మూడు అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అయితే ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.