Happy Vijayadashami In Telugu: విజయదశమి కోట్స్, ప్రత్యేకమైన HD ఫొటోస్, విషెస్!

Happy Vijayadashami Wishes In Telugu: అందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఒకటి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున అందరూ ఆరోగ్యంగా, జీవించాలని విజయదశమి శుభాకాంక్షలను ఇలా సోషల్ మీడియా ద్వారా పంపండి.

 

Happy Vijayadashami Wishes In Telugu: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో దసరా పండగ ఒకటి.. ఈ పండగను తొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారిని కొలుస్తారు. అయితే ఈ సమయంలో చాలామంది హిందూ భక్తులు ఎంతో భక్తితో ఉంటారు. చెడుపై విజయం సాధించినందుకు గాను ఈ రోజు అందరూ ఎంతో ఘనంగా జంబి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ సోదరులకు, స్నేహితులకు ఇలా విజయదశమి శుభాకాంక్షలు తెలపండి.
 

1 /8

ఈ విజయదశమి పండగ రోజు మీ జీవితంలో సంతోషం, విజయాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు..  

2 /8

ఈ దసరా పండగ రోజున మీ మనసు నిండా ఆనందం వెలుగు నిండాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు..  

3 /8

రావణాసురుడుని సంహరించిన శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు..  

4 /8

దసరా వెలుగు మీ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు..  

5 /8

దసరా సందర్భంగా నీ జీవితంలో ఆనందం, సుఖసంతోషాలు పెరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజయదశమి శుభాకాంక్షలు..  

6 /8

విజయదశమి సందర్భంగా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు.   

7 /8

విజయదశమి సందర్భంగా మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 

8 /8

దసరా సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..