శీతాకాలంలో కార్తీక మాసంలో విరివిగా దొరికే ఉసిరి కాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకొని రోజు మీరు ట్రై చేయండి మరి.
ఆమ్లాలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఉసిరి అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.