Mushroom Health Benefits: పుట్టగొడుగులు, మష్రూమ్స్ రెండూ ఒక్కటే. శాఖాహారులు ఇష్టపడే మాంసాహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో మాంసాహారంలో లభించే ప్రొటీన్లన్నీ లభిస్తాయి. అందుకే దీనిని సూపర్ ఫుడ్ అంటారు. ఎన్నో ఏండ్లుగా మష్రూమ్స్ ను ఆహారంలోనూ, ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. అంతేకాదు వీటిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇక పుట్టగొడుగుల్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. తద్వారా క్యాన్సర్ వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతాయి. మష్రూమ్స్ ను మన ఆహారంలో చేర్చుకుంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో చూద్దాం.
Mushroom Health Benefits: పుట్టగొడుగులు తింటే పుట్టేడు లాభాలు..ఎలాంటి రోగమైనా పరార్ అవ్వాల్సిందే..!!