Uric Acid vs lemon: నిమ్మకాయ నీళ్లు తాగితే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుందా, నిజానిజాలేంటి

Uric Acid vs lemon: మనిషి శరీరం ఎదుర్కొనే వివిధ రకాల సమస్యల్లో కీలకమైంది యూరిక్ యాసిడ్. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం మంచి పరిణామం కాదు. యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Uric Acid vs lemon: యుూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించేందుకు నిమ్మరసం దోహదపడుతుందని చాలా మంది నమ్మతుంటారు. నిజంగా యూరిక్ యాసిడ్ సమస్యకు నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుందా లేదా అనేది పరిశీలిద్దాం

1 /6

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం మంచి పరిణామం కాదు. యూరిక్ యాసిడ్ ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి.

2 /6

గ్రీన్ టీ, హెర్బల్ టీలో కూడా కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే రుచి ఉంటుంది. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

3 /6

పప్పు, సలాడ్ వంటివాటిలో కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు.. అందుకే నిమ్మకాయల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి.

4 /6

అయితే యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించేందుకు ఎన్ని నిమ్మకాయలు వినియోగించాలనేది మరో ప్రశ్న. రోజుకు 2 నిమ్మకాయలు వినియోగించాలి.

5 /6

సైన్స్ డైరెక్టరక్ జనరల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 6 వారాలు విరామం లేకుండా నిమ్మరసం తాగితే యూరిక్ యాసిడ్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది.

6 /6

యూరిక్ యాసిడ్, నిమ్మరసం గురించి చాలా పరిశోధనలు వెలువడ్డాయి. వీటి ప్రకారం నిమ్మరసం అనేది యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది.