Bollywood Movies: వచ్చే ఏడాది విడుదల కానున్న టాప్ 8 బాలీవుడ్ సినిమాలివే

Bollywood Movies: బాలీవుడ్ సినిమాలో 2024 పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే 2024లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ తో తెరకెక్కించనున్న ప్రాజెక్టు కే నుంచి జాహ్నవి నటిస్తున్న మిస్టర్ అండ్ మిసెస్ మాహి వరకూ టాప్ 8 సినిమాల జాబితా ఇలా ఉంది.

1 /8

ఇక తాబు, కరీనా కపూర్, కృతి సనన్ నటిస్తున్న ద ఫ్రూ వచ్చే ఏడాది విడుదల కానుంది.

2 /8

 ప్రభాస్, దీపితా పదుకోన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది  

3 /8

జాహ్నవి కపూర్ నటిస్తున్ మిస్టర్ అండ్ మిసెస్ మాహి సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.

4 /8

ఇక సారా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్న మెట్రో వచ్చే ఏడాది విడుదల కానుంది.

5 /8

దీపికా పదుకోన్, హృతిక్ రోషన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమా ఫైటర్ కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది

6 /8

కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న చందూ ఛాంపియన్ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

7 /8

తాబు, కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న సినిమా భూల్ భులయ్యా 2024 దీపావళికి విడుదల కానుంది.

8 /8

అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న సినిమా బడే మియా ఛోటే మియా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది.