చీరకట్టులో మెరిసిపోతున్న Hebah Patel, ది అందాల భామ

  • Oct 16, 2020, 18:31 PM IST


చేసినవి కొన్ని చిత్రాలే అయినా హీరోయిన్ గా మంచి మంచి గుర్తింపు సాధించిన చిన్నది హేబా పటేల్. కుమారి 21ఎఫ్, 24 కిసెస్ ఇలా అన్నీ వినూత్నమైన చిత్రాలు చేస్తూ కుర్రకారు హార్ట్ బీట్  పెంచేస్తోంది.
 

1 /6

హేబా నటించిన కుమార్ 21ఎఫ్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో రావడం వల్ల తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.

2 /6

ఈ మూవీ టైటిల్ కు తగిన విధంగానే కథాంశం ఉంటుంది. అయితే ఇందులో అంత వల్గారిటీ ఉండదు. కానీ టైటిల్ వల్ల సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త దూరంగా ఉన్న మాట వాస్తవం.

3 /6

హేబా పటేల్-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఎక్కువగా సినిమాలు వచ్చాయి. ఆడోరకం-ఈడోరకం, అంధగాడు, కుమారి 21ఎఫ్ అందులో ఉన్నాయి

4 /6

5 /6

6 /6