Hina khan latest blazer look: బ్లేజర్‌లో హీనా ఖాన్‌ను చూస్తే..చూపు తిప్పుకోలేరు

టీవీ నటుల్లో పాపులర్ హీనా ఖాన్. హీనాను ఇష్టపడేవారి సంఖ్య తక్కువేం కాదు. అభిమానులు హీనా ఖాన్‌ను తెగ ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో హీనా ఖాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె అప్‌డేట్ చేసిన లేటెస్ట్ డ్రెస్‌లుక్ తో అభిమానులు ఫిదా అవుతున్నారు. విభిన్నమైన బ్లేజర్ లుక్‌తో అదరగొడుతోంది.
  • Feb 10, 2021, 22:49 PM IST

Hina khan latest blazer look: టీవీ నటుల్లో పాపులర్ హీనా ఖాన్. హీనాను ఇష్టపడేవారి సంఖ్య తక్కువేం కాదు. అభిమానులు హీనా ఖాన్‌ను తెగ ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో హీనా ఖాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె అప్‌డేట్ చేసిన లేటెస్ట్ డ్రెస్‌లుక్ తో అభిమానులు ఫిదా అవుతున్నారు. విభిన్నమైన బ్లేజర్ లుక్‌తో అదరగొడుతోంది.

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6