Sheetal Dabholkar Hot Pics: శీతల్ దభోల్కర్ హాట్ ట్రీట్.. జిప్ విప్పేసి మరీ అందాల ఆరబోత! వైరల్ పిక్స్

TV Actress Sheetal Dabholkar looks stunning in mini dress. శీతల్ దభోల్కర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో హాట్ ట్రీట్ ఇచ్చారు. జిప్ విప్పేసి అందాలు ఆరబోశారు. 
 

1 /6

శీతల్ దభోల్కర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో హాట్ ట్రీట్ ఇచ్చారు. జిప్ విప్పేసి అందాలు ఆరబోశారు.   

2 /6

శీతల్ దభోల్కర్ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త పేరు రణదీప్ మహదిక్. ఆమె గత సంవత్సరం ఓ పండండి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆమె స్టార్ ప్లస్ టీవీ సీరియల్ చేస్తున్నారు.   

3 /6

2014లో 'క్యాంపస్ కట్టా' అనే మరాఠీ సినిమాలో శీతల్ దభోల్కర్ నటించారు. 'రంగకర్మి' అనే మరో మరాఠీ సినిమా కూడా ఆమె చేశారు. ఆపై సీరియల్స్‌ తో బిజీ అయ్యారు.  

4 /6

టీవీ సీరియల్స్‌ ద్వారా శీతల్ దభోల్కర్ పెద్ద స్టార్ అయ్యారు. పృథ్వీరాజ్ చౌహా, హమ్ నే లి హై శపత్, దిల్ కీ నాజర్ సే ఖూబ్‌ సూరత్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్..ఏక్ బార్ ఫిర్ ఆమె ఖాతాలో ఉన్నాయి.  

5 /6

'ధూంధ్ లేగీ మంజిల్ హుమేన్' అనే టీవీ షోతో శీతల్ దభోల్కర్ కెరీర్ ప్రారంభించారు. ఆ వెంటనే 'మేరా నామ్ కరేగి రోషన్' అనే మరో టీవీ షో వచ్చింది. దాంతో ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.   

6 /6

1987 అక్టోబర్ 21న ముంబైలో శీతల్ దభోల్కర్ జన్మించారు. పాఠశాల మరియు కళాశాల విద్యను ముంబైలోనే పూర్తిచేశారు.