Mahesh Babu:టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా మొత్తం మహేష్ బర్త్‌డే పోస్టులతో సందడిగా మారింది. ఇదే సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన ప్రత్యేక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Mahesh Babu Birthday Varanasi Special: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వారణాసి' సినిమా నుంచి సరికొత్త లుక్స్ చిత్రబృందం విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్-వరల్డ్ మూవీ నుంచి తాజాగా ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది.
North Heroins In South Industry: ప్రస్తుతం నార్త్ సినీ ఇండస్ట్రీకి చెందిన భామలు సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు. మొత్తంగా జాన్వీ కపూర్, కియారా నుంచి మొదలు పెడితే.. అనన్య పాండే, ప్రియాంక చోప్రాల వరకు అందరు తెలుగు సహా ఇతర సౌత్ సినీ ఇండస్ట్రీపైనే ఎక్కువగా నజర్ పెడుతున్నారు.
Mahesh Babu Cap Price: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి ఆయన నటిస్తున్న భారీ సినిమా 'వారణాసి'తో పాటు, ఆయన ధరించిన ఒక ఖరీదైన క్యాప్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Varanasi Story Leaked: మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి'. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు లీక్ అయ్యింది. సాక్ష్యాత్తూ ఆ చిత్ర డైరెక్టర్ రాజమౌళి ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
Star Actress:భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ సినిమాలు, ప్రకటనలు, అవార్డుల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. అయితే గత ఏడు సంవత్సరాలుగా భారతీయ సినిమాలో నటించకపోయినా, ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఇప్పటికీ దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీలలో ఒకరిగా నిలవడం విశేషం.
Priyanka Chopra Revives 20 Year Old Chikankari Saree: బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో మరోసారి అబ్బురపరచింది. 20 ఏళ్ల నాటి చికన్‌కారీ చీరను ఆధునిక కౌచర్ గౌనుగా పునః రుపొందించారు. సోషల్ మీడియాలో ఈ గౌను కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ప్రియాంక చోప్రా ఈ గ్లోబల్ అవార్డు విన్నింగ్ షోలో స్టన్నింగ్ లుక్‌తో అదిరిపోయింది. ఆ ఫోటోలు చూడండి.
Highest Paid Indian Heroins: 2026లో పలు మీడియా కథనాల ప్రకారం మన దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటీమణులు బాలీవుడ్ చిత్రసీమ నుండే ఉన్నారు. అందులో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే ఈ రేసులో మొదటి వరసలో ఉన్నారు. ఈ కథనం నుబియా మ్యాగజైన్ చెప్పిన ప్రకారం ఏ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారనే విషయానికొస్తే..
Priyanka Chopra:గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ఎప్పుడూ వార్తల్లో ఉండే ఒక విషయం ఏమిటంటే… ఆమె తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పడం. సినిమాల్లోనే కాకుండా సామాజిక అంశాలపై కూడా ఆమె చురుకుగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా మహిళల హక్కులు, సమానత్వం, వ్యక్తిత్వ విలువల గురించి ఆమె తరచుగా మాట్లాడుతుంటారు.
Priyanka Chopra visits golden temple: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గిన్నెలు కడుగుతూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో ఆమె అభిమానులు వారాణాసి హీరోయిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Priyanka chopra husband sister dies: తన సోదరి భౌతికంగా లేకున్న ఆమెతో ఉన్న అపురూప క్షణలు ఎప్పటికి తమతోనే ఉంటాయని ప్రియాంక చోప్రా భర్త నిక్కి జోనస్ తీవ్ర భావొద్వేగంకు గురయ్యాడు. గత కొన్నినెలలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న మాయా కిబెల్ తుదిశ్వాస విడిచింది.
Top 5 Heroines: ఒకప్పుడు హీరోయిన్లకి తక్కువ రెమ్యూనరేషన్లు ఉండేవి. కానీ ఇప్పుడు హీరోలకి ధీటుగా, తామేమి తక్కువ కాదంటూ హీరోలకి మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు స్టార్ హీరోయిన్లు. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్ 5 హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Varanasi Movie Release Date: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమా రిలీజ్‌పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది.
Heroine Bed Room Secret : సౌత్ సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి..బాలీవుడ్లో స్టార్‌గా ఎదిగి, ఆ తర్వాత హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. వయసు పెరిగినా.. పెళ్లి అయినా.. పిల్లలు ఉన్నా కూడా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. నటిగా మాత్రమే కాకుండా..గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంక గుర్తింపు పొందారు.
Priyanka Chopra Net Worth: దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన నటి ప్రియాంక చోప్రా.. ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. తన సంపాదన, క్రేజ్, ఆస్తులు వంటి విలువైన వాటితో భారతీయ నటీనటుల్లో అత్యంత సంపద కలిగిన వారిలో ఒకరిగా నిలిచింది ప్రియాంకా చోప్రా.
Priyanka Chopra Dance: ప్రియాంక చోప్రా.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వరల్డ్ వైజ్ గా ఫేమస్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ప్రస్తుతం ఇండియాలో అది కూడా తెలుగులో సినిమా చేస్తున్న ప్రియాంక చోప్రా.. రాజమౌళి కొడుకు కార్తికేయతో డ్యాన్స్ చేస్తున్న వీడియో.. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Varanasi Movie Cast Salary: రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ యేడాది పట్టాలెక్కింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో సినిమా అనగానే ఎలాంటి సబ్జెక్ట్ తో చేస్తాడా అనేదానికి ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తో సమాధానం ఇచ్చాడు. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ బాబు సహా ఇతర నటీనటులు తీసుకుంటున్న పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది.
Priyanka Chopra Remuneration: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో కనిపించబోతోంది. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత.. ప్రియాంక న్యూయార్క్‌కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడే హాలీవుడ్ మూవీస్‌లో నటిస్తున్న ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా వారణాసితో సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు లీక్ కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనా పెద్ద చర్చ జరుగుతోంది.
SS Rajamouli Hot Comments On Mahesh Babu Varanasi Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబును చూసి చాలా నేర్చుకోవాలని.. తనలాగా ఫోన్ వదిలేసి ఉండడానికి ప్రయత్నించనున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. వారణాసిలో రుద్ర క్యారెక్టర్ పూర్తిగా సెట్ అవుతుందని వెల్లడించారు.
SS Rajamouli Varanasi Movie Mahesh Babu: సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో అద్భుతమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటుడిగా తీస్తున్న వారణాసి సినిమా టైటిల్ విడుదల విడుదల చేశారు. ఈ వేడుకలో మహేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Rajamouli vs Mahesh Babu: SSMB 29 మూవీకి సంబంధించిన సరదా ట్వీట్ వార్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం అభిమానులను నవ్వుల్లో ముంచేసింది.
Actress Persoan Life : సినీ పరిశ్రమ అనేది ఒక మాయా ప్రపంచం... ఇక్కడ ప్రతిభ ఉన్నవారికి అవకాశం రావడం అంత సులువు కాదు. అదృష్టం కలిస్తేనే స్టార్డమ్ చేరుకోవచ్చు. భారతీయ సినిమా రంగంలో హీరోలతో.. సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న కొద్దిమంది హీరోయిన్లలో ప్రియాంక చోప్రా ముందుంది.