Milk Benefits: కూల్ మిల్క్ వర్సెస్ హాట్ మిల్క్, రాత్రి వేళ ఏది మంచిదో తెలుసా

పాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగమని సూచిస్తుంటారు. అయితే చల్లని పాలు తాగాలా లేక వేడి పాలు తాగాలా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

Milk Benefits: పాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందుకే రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగమని సూచిస్తుంటారు. అయితే చల్లని పాలు తాగాలా లేక వేడి పాలు తాగాలా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. రెండింటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

1 /6

ఎముకలకు బలం ఎముకల్లో నొప్పి, బలహీనత సమస్యల్ని దూరం చేసేందుకు రాత్రి వేళ చల్లని పాలు తాగడం మంచిది. ఇందులో ఉండే ఫాస్పరస్, కాల్షియం కారణంగా ఎముకలకు బలం చేకూరుతుంది. 

2 /6

మంచి నిద్ర నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి చల్లని పాలు మంచి పరిష్కారం. అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి,. మూడ్ రిఫ్రెష్ అవుతుంది. రెప్పపాటులో నిద్ర వచ్చేస్తుంది. 

3 /6

బరువు నియంత్రణలో చల్లని పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి విసర్జన బాగుంటుంది. కడుపు సమస్యలుండవు. బెల్లీ ఫ్యాట్ ఉండదు

4 /6

రాత్రి చల్లని పాలు ఎందుకు తాగాలి ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రి వేళ చల్లని పాలు తాగడం అత్యంత లాభదాయకం. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మంచి నిద్ర కూడా పడుతుంది. చల్లని పాలు తాగడం వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. 

5 /6

పాలతో లాభాలు పాల స్వబావం వేర్వేరుగా ఉంటుంది. అది వేడి చేసినప్పుడు ఒకలా, చల్లగా ఉన్నప్పుడు మరోలా ఉంటుంది. అందుకే పాలను వేడిగా లేక చల్లగా ఎలా తాగాలనేది చెప్పడం కష్టమే. 

6 /6

పుల్లని తేన్పులకు చెక్ రాత్రి భోజనం తరువాత కడుపులో క్రాంప్స్ లేదా మంట సమస్య ఏర్పడుతుంటుంది కొందరికి. ఇలాంటి వ్యక్తులు రాత్రి పడుకునేముందు చల్లని పాలు తాగడం మంచిది. గ్యాస్ సమస్య ఉండదు. పుల్లటి తేన్పులు తగ్గిపోతాయి