Ruhani Sharma: పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న కోహ్లీ మరదలు.. రుహానీ హాట్ పిక్స్ అదుర్స్..

Ruhani Sharma Hot Treat: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరదలు, టాలీవుడ్ బ్యూటీ రుహానీ శర్మ రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా ఈ పొట్టి డ్రెస్ లో అందాల విందు చేసింది. మీరు చూసి తరించండి. 
 

1 /5

సుశాంత్ హీరోగా నటించిన చి.ల.సౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రుహానీ శర్మ. అందం, అభినయాన్ని ప్రదర్శించి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

2 /5

ఆ తర్వాత విశ్వక్ సేన్ తో కలిసి హిట్ అనే చిత్రంలో నటించి మెప్పించింది. వెంటనే డర్టీ హరి అనే మరో మూవీలో మెరిసింది.   

3 /5

ఈ ఏడాది విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'సైంధవ్' చిత్రంలో కీలకపాత్ర పోషించింది.     

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుహానీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ స్టిల్స్ ను పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసి కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేసింది.   

5 /5

ఈ బ్యూటీ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు. తన బావ చాలా మంచోడు అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.