Allu Sneha Reddy: స్టార్ హీరోయిన్స్ కంటే తగ్గేదేలా.. అల్లు స్నేహరెడ్డి అదిరిపోయే ఫొటోషూట్..!

Allu Sneha Reddy Latest Pics: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫొటోషూట్స్‌తో తనకు ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నరు. స్టార్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గేదేలా అనే రీతిలో స్టన్నింగ్ ఫొటో షూట్స్‌తో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ మీ కోసం.. 
 

  • Nov 21, 2023, 23:45 PM IST
1 /5

టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్స్‌లో టక్కున గుర్తొచ్చే జంటల్లో అల్లు అర్జున్-స్నేహారెడ్డి కచ్చితంగా ఉంటారు. బన్నీ సినిమాలతో బిజీగా ఉంటే.. స్నేహారెడ్డి పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు.   

2 /5

2011లో బన్నీ-స్నేహారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.  

3 /5

ఈ బ్యూటీఫు కపుల్‌కు కొడుకు అయాన్, కూతురు అర్హ ఉన్నారు. అర్హ శాకుంతలం మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.  

4 /5

ఇక ఫిట్‌నెస్‌కు స్నేహారెడ్డి ఎంతో ప్రాధ్యానత ఇస్తారు. హెల్త్‌కు సంబంధించి టిప్స్ పాటిస్తూ.. ప్రతి రోజూ తప్పకుండా వ్యాయమం చేస్తారు.  

5 /5

మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. లేటెస్ట్ పిక్స్‌తో అలరిస్తున్నారు.