కార్గిల్ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విశేషాలు
1971 తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన తొలి సంగ్రామమే కార్గిల్ యుద్ధం
కార్గిల్‌లో భారత్‌కు చెందిన 500 మంది సైనికులు అమరులయ్యారు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్‌కి చెందిన సఫేద్ సాగర్, కార్గిల్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు
కార్గిల్ యుద్ధం అనేది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన సంగ్రామం
సిమ్లా ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య జరిగినా.. పరిస్థితులు హద్దులు దాటడంతో కార్గిల్ యుద్ధం అనివార్యమైంది
పాకిస్తాన్ సాయుధులను కట్టడి చేయడానికి భారత్ "ఆపరేషన్ విజయ్"ను ఈ యుద్ధంలో భాగంగా ప్రారంభించింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కార్గిల్ యుద్ధ సమయంలో నిర్ణయాధికారాలు తీసుకుంది.
కార్గిల్ యుద్ధం 1999 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది.