English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• ENG WI 0/0 (0)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్ శివరాత్రికి బీ రెడీ.. విశ్వంభరుడు వచ్చేస్తున్నాడు..!
Vishwambhara Movie Release Feb 7, 2026, 06:32 PM IST
Vishwambhara Movie: మెగా ఫ్యాన్స్ శివరాత్రికి బీ రెడీ.. విశ్వంభరుడు వచ్చేస్తున్నాడు..!
Vishwambhara: తన కెరీర్‌లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఒక రేంజ్‌లో మెప్పించింది. సంక్రాంతి పండుగకు పండగలాంటి సినిమా రావడంతో థియేటర్స్ అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌తో కళకళలాడాయి. చాలా ఏళ్ల తరువాత హాలు నిండినది అనే బోర్డులు థియేటర్స్ ముందు కనిపించడం ఈ సినిమాకే జరిగింది.  
Chiranjeevi: 25 రోజులు.. రూ. 375 కోట్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!
Megastar Chiranjeevi Feb 5, 2026, 04:06 PM IST
Chiranjeevi: 25 రోజులు.. రూ. 375 కోట్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ అనేక సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ వర్షం కురిపించి రికార్డ్స్ తిరగరాసారు. ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ చిరంజీవి పేరిట నిలిచింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
Ram Charan Twins: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన.. సంబరాల్లో చిరంజీవి ఫ్యామిలీ
Chiranjeevi Feb 1, 2026, 12:41 AM IST
Ram Charan Twins: కవలలకు జన్మనిచ్చిన ఉపాసన.. సంబరాల్లో చిరంజీవి ఫ్యామిలీ
Ram Charan And Upasana Blessed Twins: ఊహించినట్టుగానే చిరంజీవి కుటుంబంలో కవలలు జన్మించారు. తన కోడలు ఉపాసన కవలలకు జన్మనిచ్చిందనే విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటించారు. ఈ వార్తతో చిరంజీవి, రామ్‌ చరణ్‌ అభిమానులు ఆనందంలో మునిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chiranjeevi gifts range rover to anil ravipudi after mana shankara vara prasad garu blockbuster
Megastar Chiranjeevi Jan 26, 2026, 08:20 AM IST
Chiranjeevi: అనిల్ రావిపూడికి 'రేంజ్ రోవర్' గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi Gift To Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి మెగా గిఫ్ట్ అందించారు. అనిల్ రావిపూడికి చిరంజీవి ఓ కొత్త రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా భారీ విజయ సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.  
Chiranjeevi: మీరు లేనిదే నేను లేను.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!
Megastar Chiranjeevi Jan 20, 2026, 05:51 PM IST
Chiranjeevi: మీరు లేనిదే నేను లేను.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!
Chiranjeevi: చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో, నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా చిరంజీవి దీనిపై ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.  
Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!
Megastar Chiranjeevi Jan 20, 2026, 01:34 PM IST
Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!
Mana Shankara Vara Prasad Home Tour: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా అందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న అంశాల్లో 'శంకర వరప్రసాద్ మామగారి ఇల్లు' ఒకటి. ఇప్పుడు ఈ ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!
Mana ShankaraVaraprasad Garu Jan 11, 2026, 06:48 PM IST
Manasankara Varaprasad Garu: టాలీవుడ్‌లోనే ఫస్ట్ టైమ్..'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకి లీగల్ ప్రొటెక్షన్.. రివ్యూలు, రేటింగ్స్ బంద్!
Mana ShankaraVaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా రిలీజ్‌కు ముందే ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇటీవలి కాలంలో సినిమాలకు శాపంగా మారిన రివ్యూ బాంబింగ్ మరియు వ్యవస్థీకృత నెగెటివ్ క్యాంపెయిన్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ చిత్ర నిర్మాతలు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. 
Mana Shankara Vara Prasad Ticket Price: అటు ఆంధ్రా..ఇటు తెలంగాణలో మెగాస్టార్‌కి లైన్ క్లియర్! రేపు రాత్రి ప్రీమియర్స్..టికెట్ ధర ఎంతంటే?
Megastar Chiranjeevi Jan 10, 2026, 07:24 PM IST
Mana Shankara Vara Prasad Ticket Price: అటు ఆంధ్రా..ఇటు తెలంగాణలో మెగాస్టార్‌కి లైన్ క్లియర్! రేపు రాత్రి ప్రీమియర్స్..టికెట్ ధర ఎంతంటే?
Mana Shankara Vara Prasad Movie Ticket Price Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శివశంకర్ వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కానుకను అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. స్పెషల్ షోలతో పాటు టికెట్ రేటును ఎంత మేర పెంచిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Mana Shankara Vara Prasad Ticket Price: మెగాస్టార్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..'మన శంకర వరప్రసాద్' సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంపు..ఎంతంటే?
Megastar Chiranjeevi Jan 9, 2026, 07:54 PM IST
Mana Shankara Vara Prasad Ticket Price: మెగాస్టార్ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..'మన శంకర వరప్రసాద్' సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంపు..ఎంతంటే?
Mana Shankara Vara Prasad Tickets Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి బరిలో నిలుస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు సానుకూల వార్త అందించింది. సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Megastar Chiranjeevi & Victory Venkatesh Grand Entry At Manashankara varaprasad Garu Event
Megastar Chiranjeevi Jan 8, 2026, 01:40 PM IST
Manashankara varaprasad Garu Event: మన శంకర వరప్రసాద్ గారి ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి & విక్టరీ వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ
Manashankara varaprasad Garu Event: మన శంకర్ వరప్రసాద్ ఈవెంట్లో చిరంజీవి అలానే వెంకటేష్ ఇద్దరూ కూడా కలిసి కనిపించి అభిమానులను తెగ ఆకట్టుకున్నారు..
Venkatesh Dance At Mana Sankara Vara Prasad Garu Pre Release Event
Hero Venkatesh Dance Jan 8, 2026, 10:20 AM IST
Viral Video: మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ స్టెప్పులు.. జతకలిసిన మెగాస్టార్.. ఇదిగో వీడియో!
Mana Sankara Vara Prasad Garu Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్ తనదైన ఎనర్జీ, గ్రేస్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఆయన చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. ఇక తన మిత్రుడు వెంకటేష్ డ్యాన్స్ చూసి ఫిదా అయిన మెగాస్టార్ కూడా తన సీట్లో నుంచే హుషారుగా హుక్ స్టెప్ వేయడం అందరినీ ఆకట్టుకుంది.
Megastar Chiranjeevi Jan 4, 2026, 06:20 PM IST
Anil Ravipudi Speech: "మెగా అభిమానులకు గుర్తుండిపోయే సినిమా ఇది" రెండున్నర గంటల నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్!
Mana Shankara Vara Prasad Garu Trailer Launch: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మన శంకరవరప్రసాద్' సినిమా ట్రైలర్ వచ్చేసింది. చిరంజీవి అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో తెరపై ఆయన అలా కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి అంటున్నారు.
Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!
Megastar Chiranjeevi Jan 4, 2026, 04:56 PM IST
Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!
Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిరు కొత్త మూవీ 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ యూనిట్ తిరుపతిలో విడుదల చేసింది.
Megastar Chiranjeevi Attends Bhatti Vikramarka Son Engagement At Hyderabad
Bhatti Vikramarka Nov 26, 2025, 11:00 PM IST
Chiranjeevi: భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో మెగాస్టార్‌
Megastar Chiranjeevi: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. కాబోయే కొత్త దంపతులను చిరంజీవి ఆశీర్వదించారు. అనంతరం రాజకీయ ప్రముఖులతో ఆయన ప్రత్యేకంగా పలకరించారు.
Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..
Megastar Chiranjeevi Nov 26, 2025, 06:31 AM IST
Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..
Chiranjeevi: పాయే చిరంజీవి పరువు పాయే. అయితే మెగాస్టార్ పరువును కొంత మంది కావాలనే పలుచన చేస్తున్నారనే విషయం ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇంతకీ చిరంజీవి ఇజ్జత్ పోయేంత పని ఏం జరిగిందంటే.. 
Actor Megastar Chiranjeevi filed case on deepfake ai videos
Megastar Chiranjeevi Oct 27, 2025, 08:40 PM IST
Megastar Chiranjeevi: నా ఇజ్జత్ తీస్తున్నారు.. హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి..
Chiranjeevi: ఇటీవల డీప్ ఫెక్ టెక్నాలజీ వీడియోలతో అందరు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు దీనిలో ఉన్నారు. తాజాగా.. టాలీవుడ్ అగ్ర నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి తన ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా కొన్ని వెబ్‌సైట్లు వ్యవహరిస్తున్నాయని హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల (పోర్న్) వీడియోలను సృష్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మీనాక్షి’ అనే మహిళతో పాటు ఇతరులతో తాను అసభ్యకరమైన లైంగిక చర్యలలో పాల్గొన్నట్లుగా ఈ వీడియోలను సృష్టించారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన
Chiranjeevi with CP Sajjanar: సీపీ సజ్జనార్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. అసలు కారణం ఏంటో తెలుసా..?
CP Sajjanar Oct 11, 2025, 10:52 PM IST
Chiranjeevi with CP Sajjanar: సీపీ సజ్జనార్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. అసలు కారణం ఏంటో తెలుసా..?
Chiranjeevi meets with cp sajjanar: మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు. దీంతో అభిమానులు అసలు సీపీని ఎందుకు కలిశారో అని ఆరాలు తీస్తున్నారు. ఇటీవల బాలయ్య, చిరుల మధ్య వివాదం పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే.
Chiranjeevi: చరణ్ బాబు ఓ తండ్రిగా నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా.. చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..!
Chiranjeevi emotional post Sep 28, 2025, 07:06 PM IST
Chiranjeevi: చరణ్ బాబు ఓ తండ్రిగా నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నా.. చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..!
Megastar Chiranjeevi Emotional Post: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్.. తన నటనతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్లు కంప్లీట్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్‌పై చేసిన స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Chiranjeevi: 47 ఏళ్లు.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..!!
Chiranjeevi Sep 22, 2025, 12:15 PM IST
Chiranjeevi: 47 ఏళ్లు.. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనబడే నేను.. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్..!!
Megastar Chiranjeevi Special Post: తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్‌గా ఎదిగారు.. హీరో మెగాస్టార్ చిరంజీవి. తనదైనా నటనతో కోట్లాది ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతోనే సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం వచ్చి ఇప్పటికీ 47 ఏళ్లు కంప్లీట్ కావడంతో చిరంజీవి చేసిన స్పెషల్ ట్వీట్.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Megastar Lady Fan: చిరంజీవి కోసం ఏకంగా 312 కి.మీ సైకిల్ మీద వచ్చిన మహిళ.. రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని
Chiranjeevi Met His Lady Fan Aug 29, 2025, 05:20 PM IST
Megastar Lady Fan: చిరంజీవి కోసం ఏకంగా 312 కి.మీ సైకిల్ మీద వచ్చిన మహిళ.. రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసుతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే వీరాభిమాని చిరంజీవిని కలవాలనే కోరికతో సైకిల్‌పై హైదరాబాద్‌కు బయల్దేరింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆమె అభిమానం ఆమెకు బలం ఇచ్చింది. 
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Ruchaka Yoga Zodiac: ఫిబ్రవరి 15 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్.. భారీగా డబ్బును అందించబోతున్న కుజుడు!
    Ruchaka Yoga

    Ruchaka Yoga Zodiac: ఫిబ్రవరి 15 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్.. భారీగా డబ్బును అందించబోతున్న కుజుడు!

  • Russells Viper Video: మెట్ల కింద భారీ రక్తపింజర.. ఎలా పట్టుకున్నారో..ఈ వీడియోలో చూడండి..
    Russell Viper Snake
    Russells Viper Video: మెట్ల కింద భారీ రక్తపింజర.. ఎలా పట్టుకున్నారో..ఈ వీడియోలో చూడండి..
  • Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు కోర్టు!
    Ambati Rambabu
    Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన గుంటూరు కోర్టు!
  • Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం
    govt employees
    Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం
  • India Vs Pakistan Match: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్ధం.. కాళ్ల బేరానికి వచ్చిన దాయాది..
    India vs Pakistan match
    India Vs Pakistan Match: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్ధం.. కాళ్ల బేరానికి వచ్చిన దాయాది..
  • Oppo K14x 5G ఫోన్‌ గ్రాండ్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!
    Oppo K14 5g
    Oppo K14x 5G ఫోన్‌ గ్రాండ్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!
  • SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు గెలిచారంటే?
    SA Vs AFG Match
    SA vs AFG Match: అహ్మదాబాద్‌లో నరాలు తెగే ఉత్కంఠ..సౌతాఫ్రికా Vs అఫ్ఘానిస్థాన్ డబుల్ సూపర్ ఓవర్..ఎవరు గెలిచారంటే?
  •  Mahashivratri 2026: శివరాత్రికి చిలగడ దుంపలకు మధ్య లింక్​ ఏంటో తెలుసా..?.. అసలు విషయం ఇదే.!.
    Mahashivratri 2026
    Mahashivratri 2026: శివరాత్రికి చిలగడ దుంపలకు మధ్య లింక్​ ఏంటో తెలుసా..?.. అసలు విషయం ఇదే.!.
  • Muncipal Polling 2026: మున్సిపల్ పోల్స్ కు సర్వం సిద్ధం.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు..
    Muncipal Polling 2026
    Muncipal Polling 2026: మున్సిపల్ పోల్స్ కు సర్వం సిద్ధం.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు..
  • TTD Services: భక్తులతో టీటీడీ చైర్మన్‌.. ఎలా ఉన్నాయమ్మ తిరుమల అన్నప్రసాదం?
    tirumala
    TTD Services: భక్తులతో టీటీడీ చైర్మన్‌.. ఎలా ఉన్నాయమ్మ తిరుమల అన్నప్రసాదం?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x