Rhea Chakraborty : లాంగ్ డ్రెస్‌లో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకున్న రియా చక్రవర్తి

Rhea Chakraborty stuns in a long denim dress: రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. రియా చక్రవర్తి ఈ లుక్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

  • Oct 28, 2021, 21:29 PM IST

In pics Rhea Chakraborty stuns in a long denim dress and sexy black boots: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన నటి.. రియా చక్రవర్తి. తాజాగా ఈమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. రియా చక్రవర్తి ఈ లుక్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

1 /5

రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. ఒక కేఫ్ బయట రియా చక్రవర్తి ఇలా స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొట్టింది రియా చక్రవర్తి. 

2 /5

రియా చక్రవర్తి గురువారం (అక్టోబర్ 28) ముంబైలోని ఒక కేఫ్ బయట కెమెరా కళ్లకు చిక్కింది.

3 /5

ఇక రియా చక్రవర్తికి ఆ మధ్య ఓ భారీ ఆఫర్‌ కూడా వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్‌ని వదులుకుంది. ప్రముఖ రియాల్టీ షో హిందీ ‘బిగ్‌బాస్‌ సీజన్‌ -15’లో పాల్గొనేందుకు రియా చక్రవర్తికి ఆఫర్‌ వచ్చింది.

4 /5

అంతేకాదు బిగ్‌బాస్‌ పాల్గొనేందుకు రియా చక్రవర్తి ఒకవేళ ఓకే చెప్పి ఉంటే ఇప్పటివరకూ ఏ కంటెస్టెంట్‌కి ఇవ్వనంతగా వారానికి రూ.35 లక్షలు పారితోషికంగా చెల్లించేందుకు కూడా బిగ్‌బాస్‌ టీమ్‌ రెడీ అయ్యిందట. 

5 /5

కానీ రియా ఫోకస్ అంతా ప్రస్తుతం సినిమాలపై ఉండడంతో ఆ ఆఫర్‌ని సున్నితంగా వద్దనుకుందట.