mumbai

Mumbai CoronaVirus Death Toll: ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు

Mumbai CoronaVirus Death Toll: ముంబై నగరంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు

CoronaVirus Deaths in Mumbai | శనివారం నాటికి గడిచిన 24 గంటల్లో ముంబైలో 50కి పైగా బాధితులు కరోనాతో పోరాడుతూ చనిపోయారు. వీటితో కలిపి ముంబైలో ఇప్పటివరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 10 వేలు దాటింది. 

Oct 25, 2020, 08:10 AM IST
CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై 

CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై 

ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ (MI) ‌తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.

Oct 24, 2020, 07:06 AM IST
Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 20 ఫైరింజన్లు

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 20 ఫైరింజన్లు

Fire Accident In Mumbai  | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం సైతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నట్లు సమాచారం

Oct 23, 2020, 07:54 AM IST
Kangana Ranaut: పప్పూసేన నన్ను మిస్ అవుతోంది..

Kangana Ranaut: పప్పూసేన నన్ను మిస్ అవుతోంది..

మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై శనివారం ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై స్పందిచిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్..‌ ఎప్పటిలాగానే మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించింది.

Oct 18, 2020, 05:14 PM IST
IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

ఐపీఎల్ (IPL 2020) లో  కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.

Oct 17, 2020, 05:38 AM IST
Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

Heavy Rains: ముంబైలో రెడ్ అలెర్ట్

భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్‌ జారీ చేసింది.

Oct 15, 2020, 08:53 AM IST
Tamannaah: ఇంత త్వరగా ఇంటికి వస్తాననుకోలేదు..

Tamannaah: ఇంత త్వరగా ఇంటికి వస్తాననుకోలేదు..

హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన అనంతరం.. కొన్ని రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్న తమన్నా.. తాజాగా ముంబైలోని తన ఇంటికి చేరుకుంది.

Oct 15, 2020, 06:51 AM IST
Sonu Sood: టాలీవుడ్ మేనేజర్ కుమారుడి ఆపరేషన్ కు సోనూ సూద్ సాయం

Sonu Sood: టాలీవుడ్ మేనేజర్ కుమారుడి ఆపరేషన్ కు సోనూ సూద్ సాయం

కలియుగ కర్ణుడు సోనూసూద్ ( Sonu Sood ) మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. 

Oct 5, 2020, 06:36 PM IST
Sushant death case: సుశాంత్‌ది హత్య కాదు: ఎయిమ్స్ బృందం

Sushant death case: సుశాంత్‌ది హత్య కాదు: ఎయిమ్స్ బృందం

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. 

Oct 3, 2020, 03:19 PM IST
Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు

Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా నటి నటి పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు.. నిరాధారమైనవని దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం ఖండించారు.

Sep 30, 2020, 05:57 PM IST
INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి

INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి

ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి( Indigo flight)  ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ ప‌క్షి విమానానికి (Bird hit forces flight)  ఢీకొన‌డంతో వెంట‌నే తిరిగి ముంబైకి రావలసివ‌చ్చింది.

Sep 28, 2020, 08:17 AM IST
Bollywood Drugs case: దీపిక, సారా, శ్రద్ధా, రకుల్ ఫోన్లు సీజ్

Bollywood Drugs case: దీపిక, సారా, శ్రద్ధా, రకుల్ ఫోన్లు సీజ్

బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నాటినుంచి బాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా ద‌ర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖల పేర్లు బయటకువచ్చిన విషయం తెలిసిందే.

Sep 27, 2020, 09:34 AM IST
Drugs Case: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న నటి రకుల్

Drugs Case: ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్న నటి రకుల్

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్‌సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.

Sep 25, 2020, 11:50 AM IST
Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

Urmila Matondkar: కంగనా అడల్ట్ స్టార్ కామెంట్‌పై ఊర్మిళ ట్వీట్

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) ఆత్మహత్య నాటినుంచి నటి కంగనా రనౌత్ ( kangana ranaut ) అందరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా.. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెట్టి ఏకంగా మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంపై, అగ్ర నాయకులపై పలు ఆరోపణలు సైతం చేసింది.

Sep 19, 2020, 09:06 AM IST
Uddhav Thackeray: మహారాష్ట్ర అపఖ్యాతికి కుట్ర.. సరైన సమయంలో స్పందిస్తా

Uddhav Thackeray: మహారాష్ట్ర అపఖ్యాతికి కుట్ర.. సరైన సమయంలో స్పందిస్తా

మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మ‌ద‌న్‌శ‌ర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. 

Sep 13, 2020, 03:53 PM IST
Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్

Kangana Ranaut: ‘నేనూ డ్రగ్స్‌కు బానిసయ్యా’.. కంగనా పాత వీడియో వైరల్

https://zeenews.india.com/telugu/tags/Kangana-Ranautభారత సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా.. డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ యువనటుడు సుశాంత్ (Sushant Singh Rajput) అకాల మరణం నాటినుంచి  ఇటు బాలీవుడ్‌లో.. అటు రాజకీయ పార్టీల్లో వైరం రాజుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ డెత్ కేసు విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిని అరెస్టుచేసి విచారిస్తోంది.

Sep 13, 2020, 11:19 AM IST
Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.

Sep 10, 2020, 09:29 AM IST
Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్!

Rhea Chakraborty Arrest: అది ఆమె కర్మ.. అంకితా లోఖాండే పోస్ట్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులు మలుపులు తిరుగుతోంది. తొలుత పోలీసులు విభాగం, ఆ తర్వాత ఈడీ, సీబీఐ విచారణ జరుపుతుండగా.. తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగడం తెలిసిందే. డ్రగ్స్ కొనుగోలు కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు.  Ankita Lokhande responds on Rhea Chakraborty arrest

Sep 9, 2020, 08:41 AM IST
Kangana Ranaut: అలా నిరూపిస్తే.. ముంబై నుంచి శాశ్వతంగా వెళ్లిపోతా

Kangana Ranaut: అలా నిరూపిస్తే.. ముంబై నుంచి శాశ్వతంగా వెళ్లిపోతా

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ధైర్యంగా ఉన్న విషయాలు మాట్లాడిన నటీమణి కంగనా రనౌత్. తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్తానని (Kangana Ranaut Will leave Mumbai forever) సవాల్ విసిరింది.

Sep 8, 2020, 05:02 PM IST
Photos: గణపతి నిమజ్జనంలో సోనూసూద్ అండ్ ఫ్యామిలీ

Photos: గణపతి నిమజ్జనంలో సోనూసూద్ అండ్ ఫ్యామిలీ

ఈ సంవత్సరం కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది అనే విషయంలో ఎలాంటలి సందేహం లేదు. కానీ వినాయకుడి భక్తల ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

Aug 27, 2020, 02:37 PM IST