Jay Shah begins his tenure as ICC Chairman: బిసిసిఐ మాజీ కార్యదర్శి జే షా డిసెంబర్ 1 (ఆదివారం) నుండి ఐసిసి ఛైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఐదో వ్యక్తి జైషా అవ్వడం విశేషం. కాగా జైషా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీ బాధ్యతలు స్వీకరించిన జైషాకు మొదటి టాస్క్ వచ్చే ఏడాది జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ.. దాని సంస్థకు సంబంధించిన పరిస్థితి ఇంకా క్లియర్ కాలేదు.
Champions Trophy Schedule Change in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంఫియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారింది. బీసీసీఐ అభ్యంతరం నేపధ్యంలో ఐసీసీ షెడ్యూల్లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
IPL 2025 Mega Auction Final List: ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్ధమౌతోంది. వేలానికి సిద్ధంగా ఉన్న ఆటగాళ్లను ఐపీఎల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. ఏ సెట్లో ఏయే ఆటగాళ్లున్నారో జాబితా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్ధమౌతోంది. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి. ఈసారి ఊహించని రీతిలో ఐదుగురు కెప్టెన్లు వేలానికి సిద్ధం కానున్నారు. ఈసారి ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిపేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వేలం ఏయే తేదీల్లో జరిగేది కూడా నిర్ణయమైంది.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఈసారి ఊహించని ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు. ఏకంగా ఐదుగురు కెప్టెన్లు ఈసారి మేగా ఆక్షన్‌లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
IPL 2025 Auction Dates and Venue in Telugu: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ తేదీలు వచ్చేశాయి. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం ఎప్పుడు, ఎక్కడనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపు ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..
India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
Rahul Dravid Son Samit Got Placed In India Under 19 Squad: క్రికెట్లోకి మరో వారసుడు వచ్చేశాడు. అండర్ 19 ఆస్ట్రేలియా సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్‌కు అవకాశం లభించింది.
Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
Ind Vs Pak Test Match WTC 2025: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగి 17 ఏళ్లు దాటిపోయింది. ఐసీసీ ఈవెంట్స్‌లో వన్డేలు, టీ20 ఫార్మాట్లో తలపడినా.. టెస్ట్ ఫార్మాట్లో మాత్రం ముఖాముఖి తలపడలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు చేరుకుంటే బిగ్ ఫైట్ చూడొచ్చు.
Ind Vs Pak Test Series: భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా.. ఏ ఫార్మాట్లో జరిగినా.. క్రీడా అభిమానులకు అది ఒక ఎమోషన్. ఇక క్రికెట్లో అయితే ఈ ఎమోషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం కేవలం ఐసీసీ టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతుండగా.. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం జరగడం లేదు. అభిమానులు కూడా దాయాదుల మధ్య ముఖాముఖి సిరీస్ పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గుడ్‌న్యూస్ తెరపైకి వచ్చింది.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
India Vs Zimbabwe T20 Series: జింబాబ్వే టూర్‌కు టీమిండియా జట్టులో మార్పులు జరిగాయి. మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.
BCCI Announces Prize Money 125 Cr For Indian Team: ఎన్నో ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించిన భారత జట్టుపై కానుకల వర్షం కురిసింది. ప్రపంచ విజేత టీమిండియాకు భారీ నగదు బహుమతి లభించింది.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Indias Squad for Tour of Zimbabwe: టీమిండియాక కొత్త కెప్టెన్ వచ్చాడు. జింబాబ్వే టూర్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన యంగ్ ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
T20 World Cup 2024: ఐపీఎల్ తర్వాత అందరు చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ మెగా టోర్నీని తొలిసారి ఆరుగురు భారత్ ఆటగాళ్లు ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.