ITA Awards 2023: ఐటీఏ అావార్డ్స్ వేడుకలో బ్లాక్ అవుట్ ఫిట్స్‌తో దుమ్మురేపిన తారలు

23వ ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ ఐటీఏ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సినీ తారలు తళుక్కుమన్పించారు. ఈ వేడుకలో నటీమణులు ఒకర్ని మించి మరొకరు అదరగొట్టే డ్రెస్సులతో దుమ్మురేపారు. బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఫిదా చేశారు. ఆ ఫోటోలు మీ కోసం..
  • Dec 11, 2023, 18:32 PM IST

ITA Awards 2023: 23వ ఇండియన్ టెలివిజన్ అవార్డ్స్ ఐటీఏ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సినీ తారలు తళుక్కుమన్పించారు. ఈ వేడుకలో నటీమణులు ఒకర్ని మించి మరొకరు అదరగొట్టే డ్రెస్సులతో దుమ్మురేపారు. బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఫిదా చేశారు. ఆ ఫోటోలు మీ కోసం..

1 /5

తేజస్వి ప్రకాష్ బ్లాక్ కలర్ సిజ్లింగ్ డ్రెస్‌తో అందర్నీ ఆకట్టుకుంది. 

2 /5

బాలీవుడ్ మేటి నటి రాణి ముఖర్జీ బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్సులో అత్యంత అందంగా కన్పించింది. క్లీవేజ్ షో చేస్తూ హాట్ హాట్‌గా ఉంది.

3 /5

భోజ్‌పురి సినీ పరిశ్రమలో మేటి నటిగా అందరికీ పరిచయమైన మోనాలిసా అందానికి ఎవరైనా ఫిదా కావల్సిందే. అలాంటిది బ్లాక్ కలర్ స్కిన్ ఫిట్ మినీ డ్రెస్ వేసుకుని అందర్నీ మైమరపించింది.

4 /5

ఇక భూమి పడ్నేకర్ ఐటీఏ అవార్డ్స్ కార్యక్రమంలో హాఫ్ షోల్డర్ బ్లాక్ అవుట్‌ఫిట్ వేసుకుని అందరి మతులు పోగొట్టింది. 

5 /5

అర్చనా గౌతమ్ బ్లౌక్ కలర్ అవుట్ ఫిట్‌లో చాలా హాట్ హాట్‌గా పోజులిచ్చింది.