Payal Rajput Birthday Pics: పాయల్ రాజ్‌పుత్ బర్త్ డే పిక్స్‌.. చిరునవ్వుతో 'మంగళవారం' బ్యూటీ మాయ

Payal Rajput Birthday Celebrations: మంగళవారం మూవీతో సూపర్ హిట్ అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉంది పాయల్ రాజ్‌పుత్. వరుస ఫ్లాపుల తరువాత సరైన టైమ్‌లో హిట్ అందుకుంది ఈ భామ. ఇటీవల పాయల్ రాజ్ పుత్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోగా.. అందుకు సంబంధించిన పిక్స్‌ను తాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐదు రోజులు ఆలస్యమైనా.. ప్రేమను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది.
 

  • Dec 10, 2023, 22:53 PM IST
1 /5

RX 100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.  

2 /5

బోల్డ్ బ్యూటీగా మెప్పించడంతో ఓవర్ నైట్‌ స్టార్‌గా ఎదిగింది. అయితే ఆ మూవీ తరువాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది.   

3 /5

కథలు ఎంచుకోవడంతో తడపడడంతో వరుసగా పరాజయాలు అందుకుంది. డిస్కో రాజా, వెంకీ మామ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసినా గుర్తింపు తెచ్చులేకపోయింది.  

4 /5

తనకు తొలి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం సినిమాలో నటించి మళ్లీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  

5 /5

ఇక పాయల్ రాజ్‌పుత్‌ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌గా జరుపుకుంది. బర్త్ డే పిక్స్ మీ కోసం..