Sudarshan Setu: దేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన రేపే ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

ద్వారకకు కొత్త గుర్తింపు రానుంది. ఓఖా బెట్ సిగ్నేచర్ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దేశ ప్రదాని నరేంద్ర మోదీ చేతులమీదుగా రేపు ప్రారంభం కానుంది. దేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన ఇది. పుట్‌పాత్ రెండువైపులా పై భాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. వీటితో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 

Sudarshan Setu: ద్వారకకు కొత్త గుర్తింపు రానుంది. ఓఖా బెట్ సిగ్నేచర్ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దేశ ప్రదాని నరేంద్ర మోదీ చేతులమీదుగా రేపు ప్రారంభం కానుంది. దేశంలో అతి పొడవైన కేబుల్ వంతెన ఇది. పుట్‌పాత్ రెండువైపులా పై భాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. వీటితో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 

1 /7

2 /7

ఈ వంతెన ప్రారంభం తరువాత సొంత వాహనంపై ఆనందంగా వెళ్లిరావచ్చు. ముఖ్యంగా స్థానికులకు సైతం చాలా రిలీఫ్ కలగనుంది.

3 /7

దేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెన ఇదే. పుట్‌పాత్ రెండువైపులా పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంటుంది. 

4 /7

బెట్ ద్వారక-ఓఖా మధ్య నిర్మించిన 2.5 కిలోమీటర్ల కేబుల్ వంతెనలో 12 వ్యూ పాయింట్ గ్యాలరీలున్నాయి. ఫుట్‌పాత్ రెండువైపులా భగవద్గీత శ్లోకాలు, చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.

5 /7

ఈ సిగ్నేచర్ వంతెన నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్దమైంది. 

6 /7

ద్వారకాధీశ్ మందిరం ఈ సిగ్నేచర్ వంతెన పొడవు 2.5 కిలోమీటర్లు. ద్వారకాధీశుని ఆలయానికి వెళ్లే భక్తులు, స్థానికుల కోసం ఈ వంతెన నిర్మించారు. ఈ వంతెన కారణంగా 5 గంటల ప్రయాణం కాస్తా 3 గంటల్లో పూర్తి కానుంది.

7 /7

978 కోట్లతో సిద్ధమైన కేబుల్ వంతెన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రేపు ఈ వంంతెన ప్రారంభం కానుంది. గుజరాత్‌లో 978 కోట్లతో ఈ వంతెన నిర్మితమైంది.