Top 5 Colleges: దేశంలోని ఈ కళాశాలల్లో చదివితే భవిష్యత్ మారిపోయినట్టే, టాప్ 5 కళాశాలలు

దేశంలోని కొన్ని టాప్ కళాశాలలతో పోలిస్తే విదేశాల్లోని యూనివర్శిటీలు ఎందుకూ పనిచేయవు. విద్యారంగంలో ఇండియాలోని ఈ కళాశాలలు అగ్రస్థానంలో ఉంటాయి. ఇందులో చదివిన విద్యార్ధు జీవితానికి ఇక తిరుగుండదు. ఆ టాప్ 5 కళాశాలలేంటో చూద్దాం.

Top 5 Colleges: దేశంలోని కొన్ని టాప్ కళాశాలలతో పోలిస్తే విదేశాల్లోని యూనివర్శిటీలు ఎందుకూ పనిచేయవు. విద్యారంగంలో ఇండియాలోని ఈ కళాశాలలు అగ్రస్థానంలో ఉంటాయి. ఇందులో చదివిన విద్యార్ధు జీవితానికి ఇక తిరుగుండదు. ఆ టాప్ 5 కళాశాలలేంటో చూద్దాం.

1 /5

ఐఐటీ మద్రాస్ ఇండియాలోని టాప్ టెక్నికల్ సంస్థల్లో ఇదొకటి. దేశంలోని ఐఐటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది ఎప్పుడూ. ఈ కళాశాలలో ఉన్నత స్థాయి చదువు, రీసెర్చ్ ఉంటాయి

2 /5

ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ ఢిల్లీ దేశంలోని అత్యున్నత కళాశాల్లో ఒకటి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రంగంలో ఈ కళాశాల పేరు చెప్పుకోదగ్గది.

3 /5

ఐఐటీ కాన్పూర్ ఐఐటీ కాన్పూర్ అనేది కఠినమైన విద్యా విధానం, అద్బతమైన రీసెర్చ్‌కు పెట్టింది పేరు. ఐఐటీ కాన్పూర్ వేదికగా చాలా పరిశోధనలు జరుగుతుంటాయి

4 /5

ఐఐటీ బోంబే ఐఐటీ బోంబే అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు చాలా ప్రసిద్ధి. దేశంలోని టాప్ 3 ఐఐటీల్లో ఒకటి. బెస్ట్ టీచింగ్, ఇన్నోవేషన్ ఉంటాయి.

5 /5

ఐఐఎస్‌సి బెంగళూరు ఐఐఎస్‌సి బెంగళూరు ప్రాంగణం సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగింది. ఈ సంస్థలో పరిశోధనలు ఎక్కువగా జరుగుతుంటాయి.