Iphone 15 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో Apple 15 మొబైల్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఎగబడి కొనుగోలు చేస్తున్న జనాలు..

Iphone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ యాపిల్ 15 మొబైల్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.


Iphone 15 Price Cut: యాపిల్ ఫోన్ అంటే అందరూ ఎంతగానో ఇష్టపడతారు కానీ ధరలు కాస్త ఎక్కువ ఉండడంతో కొనలేక పోతారు. ఈ మొబైల్స్ ధరలకు అనుగుణంగానే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, డిజైన్, బిల్ట్ క్వాలిటీని కలిగి ఉంటాయి. అయితే ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలని వారికి ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.

1 /6

ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ సేల్స్‌లో భాగంగా ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన, యాపిల్ 15 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ మొబైల్ పై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ లభించడం కాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంది.

2 /6

ప్రస్తుతం మార్కెట్లో యాపిల్ 15 మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు ఐదు కలర్లలో లభిస్తోంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అస్సలు MRP ధర రూ. 79,999కాగా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ లభించబోతోంది.  

3 /6

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడే యాపిల్ 15 మొబైల్ కొనుగోలు చేస్తే MRP ధర పై దాదాపు 11% వరకు తగ్గింపు లభిస్తుంది దీంతో ఈ మొబైల్ కేవలం రూ. 70,999కే పొందవచ్చు.

4 /6

ఈ యాపిల్ ఐఫోన్ 15 పై మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు ఈ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.  

5 /6

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్లు చెల్లిస్తే రూ. 4,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

6 /6

ఈ మొబైల్ పై మరింత తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్లస్ మెంబర్షిప్ కలిగి ఉన్న వారు ఈ మొబైల్ ఆర్డర్ చేసుకునే క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగిస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది.