Flipkart offers on iPhone 15: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ సిరీస్‌లో లేటెస్ట్ ఐఫోన్ 15 మీరు ఊహించని ధరకు లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
viral: ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసి మోసపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. నకిలీది వచ్చింది. దీంతో అతడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
Apple iPhone15: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 15 సిరీస్‌ను ఆపిల్ కంపెనీ ఇండియాలో లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఫీచర్లు, డైనమిక్ డిస్ప్లే కలిగిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
iPhone 15 Pro Max Users Reviews, Overheating issues: ఐఫోన్ 15.. ప్రస్తుతం ప్రీమియం ఫోన్స్ కోసం చూస్తున్న వారు ఎక్కడికెళ్లినా వినిపిస్తున్న పేరే ఈ ఐఫోన్ 15. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ మార్కెట్లో దుమ్మురేపుతున్నాయి. అయితే, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుక్కుని తమ డ్రీమ్ ఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారికి ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుక్కుని ఉపయోగిస్తున్న వారు ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు.
iPhone 15 Jio Special Offer: ఐఫోన్ 15ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లంతా ఎక్కడ, ఎలాంటి బెస్ట్ ఆఫర్స్ , బెస్ట్ డీల్స్ ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు. అలా బెస్ట్ ప్రైస్‌కి, బెస్ట్ డీల్‌కి ఐఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం రిలయన్స్ సంస్థ ఓ కొత్త కాంప్లిమెంటరీ ప్లాన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది.
ఆపిల్ ఐ ఫోన్ 15 ను లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న 'వండర్లస్ట్' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి.. అందులో కొత్త మోడల్స్ ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆపిల్ ఐ ఫోన్ 15 సీరీస్ గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
iPhone15 Leaked: యాపిల్ కొత్త సిరీస్ ఐఫోన్ 15 లాంచ్‌కు 5 నెలలే మిగిలింది. ఐఫోన్ 15 డిజైన్ ఎలా ఉంటుంది, ఫీచర్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది అప్పుడే ఐపోన్ ప్రేమికుల్లో. ఐఫోన్ ప్రేమికుల ఆసక్తికి తగ్గట్టే గుడ్‌న్యూస్ అందింది. ఐఫోన్ 15 డిజైన్ లీకైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.