Iphone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ యాపిల్ 15 మొబైల్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
iPhone 15 Scam Alert: ఆన్లైన్ కేటుగాళ్లు కొత్త కొత్త ప్లాన్లతో ప్రజలను ముంచేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో iPhone 15కు భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు జస్ట్ షేర్ చేస్తే iPhone 15 మీ సొంతం ఇండియా పోస్ట్ పేరుతో ఫేక్ మెసేజ్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఈ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది.
Apple iPhone 15 Specs Leaked: ఇటీవల లాంచ్ అయిన రియల్‌మి ఫోన్ ఛార్జర్ 240W సూపర్ స్పీడ్ చార్జింగ్ సౌకర్యం కలిగి ఉంది. ఇది కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే జీరో నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుంది అని రియల్‌మి కంపెనీ స్పష్టంచేసింది. యాపిల్ ఐఫోన్ యూజర్స్ కూడా ఇలాంటి హై స్పీడ్ చార్జింగ్ సౌకర్యం కోసం వేచిచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.