IPL 2021 Auction: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున వేలం పాడిన ఆ అమ్మాయి ఎవరు

ఐపీఎల్ 2021లో కొత్త ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. క్రిస్ మోరిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు అత్యధికంగా ధర పలికి వార్తల్లో నిలిచారు. అంతకంటే ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున వేలం పాడిన అమ్మాయి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతకీ ఆమె ఎవరు..ఎందుకొచ్చింది. వేలంపాటలో ఎలా పాల్గొందో తెలుసుకుందాం..
  • Feb 18, 2021, 20:53 PM IST

IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో కొత్త ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. క్రిస్ మోరిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు అత్యధికంగా ధర పలికి వార్తల్లో నిలిచారు. అంతకంటే ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున వేలం పాడిన అమ్మాయి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతకీ ఆమె ఎవరు..ఎందుకొచ్చింది. వేలంపాటలో ఎలా పాల్గొందో తెలుసుకుందాం..
 

1 /5

కావ్య మారన్ ఎంబీఏ చదివింది. తన తండ్రి కళానిధి మారన్ వ్యాపారంలో తోడుగా నిలిచేందుకు ఎంబీయే గ్యాడ్యుయేషన్ పూర్తి చేసింది. 

2 /5

28 ఏళ్ల కావ్య మారన్.. సన్ మ్యూజిక్ సంస్థ బాధ్యతలు చూస్తోంది. తొలిసారిగా ఈమె ఐపీఎల్ 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును లీడ్ చేస్తూ కన్పించింది. 

3 /5

ఐపీఎల్ వేలంపాట 2021 సందర్బంగా కావ్య మారన్ డ్రెస్సింగ్ స్టైల్ హుందాగా ఉండి ఆందర్నీ ఆకర్షించింది. వేలంలో అందరి దృష్టినీ ఆకర్షించింది కావ్య.

4 /5

కావ్య మారన్ ఎవరో తెలుసా..ప్రముఖ వ్యాపారవేత్త కళానిధి మారన్ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ సోదరుని కుమార్తె.  కావ్య తండ్రి కళానిధి మారన్ సన్ గ్రూప్ యజమాని. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కూడా ఈ కంపెనీకు హక్కులున్నాయి. 

5 /5

ఐపీఎల్ వేలంపాట 2021 (IPL Auction 2021)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపువ వేలం పాడిన ఆ అమ్మాయి పేరు కావ్య మారన్ ( Kaviya Maran)