Iswarya Menon: టైట్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ.. టెంప్ట్ చేస్తున్న నిఖిల్ హీరోయిన్

Iswarya Menon hot pics viral: 'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మీనన్ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లకు  పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

1 /6

'కాదలిల్ సోదప్పువదు ఎప్పడి' అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.     

2 /6

నిఖిల్ హీరోగా నటించి 'స్పై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది  ఈ బ్యూటీ.   

3 /6

ఈ భామ తెలుగు కంటే తమిళ, కన్నడ సినిమాలే ఎక్కువగా చేసింది. ఈ బ్యూటీ తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.   

4 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో ఐశ్వర్య మీనన్ ఒకరు. అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ రోజు రోజుకు  గ్లామర్ డోస్ పెంచుతుంది.   

5 /6

ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు మాంచి కిక్ ఇస్తుంది.   

6 /6

తాజాగా ఈ భామ టైట్ డ్రెస్స్ లో అందాల ఆరబోసింది. ఇందులో ఈ బ్యూటీని చూస్తే మీరు పక్కాగా టెంప్ట్ అవుతారు.