Jabardasth Bhavani Naidu Hot: జబర్దస్త్ లో కనిపించే ఈ అమ్మాయిని ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

  అప్పుడప్పుడూ జబర్దస్త్ లో అప్పుడప్పుడూ శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాంలో కనిపిస్తూ ఉండే భవాని నాయుడు హాట్ ఫోటోలు మీ కోసం 
  • Oct 25, 2022, 16:03 PM IST

Jabardasth Bhavani Naidu Hot:  అప్పుడప్పుడూ జబర్దస్త్ లో అప్పుడప్పుడూ శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాంలో కనిపిస్తూ ఉండే భవాని నాయుడు హాట్ ఫోటోలు మీ కోసం 

1 /5

జబర్దస్త్ లో ఒకప్పుడు ఎక్కువగా మెయిల్ కమెడియన్స్ ఉండేవారు. కానీ ఈ మధ్యనే ఫిమేల్ కమెడియన్స్ ని కూడా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జబర్దస్త్ సుహా శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు.   

2 /5

అలా మెరిసిన వారిలో భవానీ నాయుడు కూడా ఒకరు ఈమె పేరు గానీ వివరాలు గానీ చాలా మందికి తెలియదు కానీ ఈ మధ్య జబర్దస్త్ లో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది.  

3 /5

 విశాఖపట్నం కి చెందిన భవాని నాయుడు తెలుగు సినీ పరిశ్రమల ఎదగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తొలుత టిక్ టాక్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.   

4 /5

అలా జబర్దస్త్ అవకాశాలు అందుకుంటున్న ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది.   

5 /5

ఇక ఇందుకోసమే ఆమె అప్పుడప్పుడు హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. ఆ హాట్ ఫోటోషూట్లు మీకోసం.