Krithy Shetty Saree Photos: చీరకట్టులో కృతి శెట్టి క్యూట్ ఫోటోలు.. కవ్వించి చంపేస్తోందిగా!

దీపావళి సందర్భంగా అందరు హీరోయిన్లలానే కృతి శెట్టి కూడా చీరకట్టులో ఉన్న ఫోటోలు షేర్ చేసి తన అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 
  • Oct 25, 2022, 15:48 PM IST

Krithy Shetty Saree Photos: దీపావళి సందర్భంగా అందరు హీరోయిన్లలానే కృతి శెట్టి కూడా చీరకట్టులో ఉన్న ఫోటోలు షేర్ చేసి తన అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

1 /5

కృతి శెట్టి చిన్న వయసులోనే సినిమాల మీద ఆసక్తి పెంచుకొని ముందు యాడ్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమెకు సూపర్ థర్టీ అంటూ హృతిక్ రోషన్ సినిమాలో అవకాశం వచ్చింది.    

2 /5

ఆ సినిమాలో కనిపించింది చిన్న పాత్ర అయినా ఆమెకు ఉప్పెన అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. అలా ఉప్పెన సినిమా ద్వారా ఆమె సూపర్ క్రేజ్ దక్కించుకుంది.   

3 /5

ఆ తర్వాత ఆమెకు వరుస తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి అయినా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.   

4 /5

ప్రస్తుతానికి ఆమె ఆసక్తికర ప్రాజెక్టులలో బిజీగా ఉంది. తాజాగా దీపావళి సందర్భంగా కృతి శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

5 /5

ఈ ఫోటోషూట్ లో ఆమె చీరకట్టులో కనిపిస్తూనే కళ్ళతోనే కవ్విస్తోంది. ఆమె ఫోటోలు మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.