Jabardasth Varsha : బుల్లిగౌనులో ఇబ్బంది పడ్డ వర్ష.. జబర్దస్త్ అందాలు వైరల్

Varsha latest Photoshoot in Short Dress సోషల్ మీడియాలో ఒక్కొక్కరు స్టైల్లో అందాలను ఆరబోస్తుంటారు. ఈ మధ్య వెండితెర హీరోయిన్లకంటే.. బుల్లితెర తారలే అందాల ఆరబోతలో ముందుంటున్నారు. ఎంటర్టైన్మెంట్ షోల్లో కనిపించే తారలు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో హంగామా చేస్తున్నారు. జబర్దస్త్ వర్ష ఈ వరుసలో ముందుంటుంది.

  • Apr 07, 2023, 17:08 PM IST
1 /5

బుల్లితెర అయినా వెండితెర అయినా సెలెబ్రిటీలంతా కూడా ఎప్పుడూ వెలుగులో ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటూ.. జనాల నోళ్లలో నానుతూ ఉండాలని అనుకుంటారు. ఏం చేసైనా సరే ట్రెండింగ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే సోషల్ మీడియాలో తారలంతా సందడి చేస్తుంటారు.

2 /5

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఎక్కువగా ఫేమస్ కాలేని వర్ష.. జబర్దస్త్ షోతో తన జీవితాన్ని మార్చేసుకుంది. చేసిన ఒక్క స్పెషల్ ఎపిసోడ్ క్లిక్ అవ్వడంతో.. సీరియల్స్ వదిలేసి జబర్దస్త్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది.

3 /5

వర్ష తన లవ్ ట్రాక్‌తో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. వర్ష ఇమాన్యుయేల్ జోడి ఆన్ స్క్రీన్, ఆఫ్‌ స్క్రీన్‌లో బాగానే ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పటికీ ఆ లవ్ ట్రాక్‌ను అలా మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు.

4 /5

వర్ష ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒక్కోసారి ఆమె దుస్తులేమీ వేసుకోకుండా ఫోటో షూట్ చేస్తుంటుంది. తెరపై ఎక్కువగా అందాల ఆరబోత చేయని వర్ష.. నెట్టింట్లో దుమ్ములేపేస్తుంటుంది.

5 /5

తాజాగా వర్ష బుల్లి గౌను వేసుకుని చేసిన ఫోటో షూట్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. వర్ష షేర్ చేసిన ఫోటోలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. వర్ష తొడల అందాలు కనిపిస్తూ ఉండటంతో నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇక ఆ బుల్లి డ్రెస్సులో నానా తంటాలు పడ్డట్టుగా కనిపిస్తోంది వర్ష.