Nabha Natesh Photos: టైట్ స్లీవ్ బాడీ కాన్ డ్రెస్సులో నభా నటేష్ పరువాల ఆరబోత.. నెవర్ బిఫోర్ క్లీవేజ్ ట్రీట్

Nabha Natesh in Long Sleeve Tight Bodycon Dress: కన్నడ భామ నభా నటేష్ తెలుగులో కూడా మంచి క్రేజ్ దక్కించుకుంది, స్వతహాగా శృంగేరి ప్రాంతంలో పుట్టిన ఆమె సినిమాల్లో సత్తా చాటుతోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. 

 
  • Apr 07, 2023, 07:23 AM IST
1 /5

కన్నడ రాష్ట్రానికి చెందిన నభా నటేష్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో కనిపించింది.  కర్ణాటకలోని శృంగేరి ప్రాంతానికి చెందిన ఈ భామ 19 ఏళ్ల వయసులో శివ రాజ్ కుమార్ సరసన వజ్రకాయ అనే సినిమాతో శాండల్ వుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు చాలా థియేటర్లలో వంద రోజులు ఆడి ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత లీ, సాహెబా అనే రెండు కన్నడ సినిమాల్లో ఆమె కనిపించింది. అలా కన్నడ సినిమాల్లో సత్తా చాటుతున్న సమయంలోనే తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

అదేం విచిత్రం అలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరో భాషలో ఆమె సినిమా ఒప్పుకోలేదు. వరుస టాలీవుడ్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చివరిగా నటించిన మాస్ట్రో సినిమా విడుదలైంది కానీ ఆ తర్వాత ఆమె ఎలాంటి సినిమా సైన్ చేయలేదు. 

4 /5

నిజానికి తాను ఒక యాక్సిడెంట్ కి గురయ్యానని ఆమె ఈ మధ్య బయట పెట్టింది.ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్న ఈ భామ ఈ మధ్యకాలంలో పలు హాట్ ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.   

5 /5

తాజాగా బ్లాక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో ఈ భామ షేర్ చేసిన హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఒకపక్క థైస్ షో చేస్తూనే మరోపక్క నడుమందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.