Rithu Chowdary: అందాల ప్రదర్శనతో రీతూ చౌదరి రచ్చ.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్

Rithu Chowdary Photos: యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. సీరియల్స్‌లో తన నటనతో ఆకట్టుకుని బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుంది రీతూ చౌదరి. ఆ తరువాత జబర్దస్త్ షోలో లేడీ కమెడియాన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. 

  • Dec 05, 2022, 16:25 PM IST
1 /5

రీతూ చౌదరి అసలు పేరు గాయత్రి. మోడలింగ్ రంగంలో రాణిస్తూ.. స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా అవకాశం దక్కించుకుంది.  

2 /5

తరువాత పలు షోలకు యాంకర్‌గా పనిచేస్తునే.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. గోరింటాకు సీరియల్‌తో బుల్లితెరపై అభిమానులకు చేరువైంది.

3 /5

ఆ మధ్యన యాంకర్ ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది రీతూ చౌదరి. మరో షోలో సింగర్ యశస్వీని హగ్ చేసుకుని ప్రపోజ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

4 /5

జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత రీతూ చౌదరీ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఈ బ్యూటీ ఎక్స్‌ప్రెషన్స్‌కు బుల్లితెర అభిమానులు ఫిదా అయిపోయారు.  

5 /5

కమెడియన్ అజార్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు స్కిట్లలో చూపించినా.. అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. శ్రీకాంత్ అనే రాజకీయ నాయకుడితో ప్రేమలో ఉంది. అతడిని త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.