Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అందాల సునామీ.. బాబోయ్ నెటిజన్ల ప్యూజులు ఔట్..!

Jabardasth Varsha Latest Pics: ఏ మాత్రం తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్‌తో అలరిస్తోంది జబర్దస్త్ వర్ష. బోల్డ్ ఫోటో షూట్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నెట్టింట భారీ క్రేజ్ పెంచుకుంటున్న ఈ భామ.. బ్యాక్‌ పోజులతో మెంటలెక్కించే పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై ఓ లుక్కేయండి మరీ..
 

  • Aug 16, 2023, 19:27 PM IST
1 /5

వర్ష లేటెస్ట్‌గా షేర్ చేసిన శారీ పిక్స్‌ను వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కామెంట్స లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.  

2 /5

నడుము, బ్యాక్ పోజులకు ఫ్యాన్స్ ప్యూజులు ఔట్ అవుతున్నాయి. 'నువ్వు శారీలో చాలా చాలా బాగున్నావు బాపు బొమ్మ లా..' పొగిడేస్తున్నారు.  

3 /5

సీరియల్ నటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వర్ష.. అక్కడ పెద్దగా గుర్తింపు తెచ్చులేకపోయింది. జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈ భామ జాతకమే మారిపోయింది.  

4 /5

లేడి కమెడియన్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక ఇమ్మాన్యుయేల్‌తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్‌ కూడా మంచి పేరే తెచ్చింది.  

5 /5

ప్రస్తుతం జబర్దస్త్‌ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో వర్ష అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది.