Low Price Best Smart TVs: డెడ్‌ చీప్‌ ధరలతో పిచ్చెక్కిస్తున్న స్మార్ట్‌ టీవీలు, ఈ రోజే చివరి తేది..

Best Smart Tv With Low Price In India: అమెజాన్‌లో అతి తక్కువ ధరలో కొన్ని స్మార్ట్ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే ఈ కింది స్మార్ట్‌ టీవీలను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. మరింత సమాచారం కోసం అమెజాన్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 
 

  • Aug 16, 2023, 11:39 AM IST

Best Smart Tv With Low Price In India: స్మార్ట్‌ టీవీలు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. గత 3 రోజుల నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. అయితే ఈ సేల్‌ భాగంగా ఏయే స్మార్ట్‌ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

1 /5

అంతేకాఆకుండా Sansui 80cm (32 inches) HD రెడీ స్మార్ట్ టీవీపై కూడా ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే  46% తగ్గింపుతో రూ.10,890లకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ టీవీపై అదనపు డిస్కౌంట్‌ కోసం బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు.   

2 /5

ఈ ఆఫర్స్‌లో భాగంగా iFFALCON 80.04 cm స్మార్ట్‌ టీవీపై కూడా తగ్గింపు లభిస్తోంది. ఇప్పుడే ఈ టీవీని కొనుగోలు చేస్తే 55% తగ్గింపుతో రూ. 8,999లకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ టీవీ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ iFFALCON 80.04 cm టీవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

3 /5

Dyanora (24 Inches) కంపెనీకి టీవీపై కూడా అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. అయితే మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 15,999లు కాగా ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా కేవలం రూ.5,999 లభిస్తోంది.

4 /5

అమెజాన్‌లో VW 80 cm (32 inches) స్మార్ట్‌ టీవీపై కూడా ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ టీవీని ఇప్పుడే కొనుగోలు చేస్తే డెడ్‌ ఛీప్‌ ధరకే లభిస్తోంది. కంపెనీ మొదట ఈ స్మార్ట్‌ టీవీని రూ.12,999లకు విక్రయించింది. ఈ ఆఫర్స్‌లో VW 80 cm (32 inches) టీవీ రూ. 6,999లకే పొందవచ్చు.   

5 /5

అమెజాన్‌లో కెవిన్ 43 అంగుళాల FHD స్మార్ట్ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉంది. అయితే మొదట కంపెనీ ఈ స్మార్ట్‌ టీవీ మార్కెట్‌లో రూ. 42,999లకు విక్రయించింది. కానీ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ టీవీ కేవలం రూ.18,251లకే అందుబాటులో ఉంది.