Jabardasth Varsha Photos: రెడ్ మినీ స్కర్టులో జబర్దస్త్ వర్ష అందాలు.. థందర్ థైస్ కనిపించేలా నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

Jabardasth Varsha in Red Colour Mini Skirt Photos: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో వర్ష కూడా ఒకరు. చూడడానికి అందంగానే ఉన్నా ఎందుకో ఆమెకు లీడ్ రోల్స్ ఎప్పుడూ దక్కలేదు. జబర్దస్త్ ద్వారా కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. ఇక ఆమె తాజా ఫోటోషూట్ చూసేద్దామా.

  • Apr 14, 2023, 07:55 AM IST
1 /5

జబర్దస్త్ లో ఒకప్పుడు లేడీ గెటప్స్ వేసుకుని మగవారే అలరించేవారు. నిజమైన లేడీస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది లేడీ కమెడియన్లకు మంచి హోప్ దొరికింది.  

2 /5

అలా హీరోయిన్గా టాలీవుడ్ లో అనేక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు జబర్దస్త్ ద్వారా మంచి ప్లాట్ఫారంలోకి ఎంటర్ అయింది వర్ష. జబర్దస్త్ వర్షగా పేరు మార్చుకొని జబర్దస్త్ లో అనేక స్కిట్లు చేస్తూ తెలుగు వారందరికీ దగ్గర ఐపోయింది ఈ భామ.  

3 /5

ఇక జబర్దస్త్ వర్ష సోషల్ మీడియాలో చేసే హాట్ షో మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. హీరోయిన్లకు పోటాపోటీగా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతూ అభిమానులకు ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తూ ఉంటుంది.    

4 /5

తాజాగా రెడ్ కలర్ మినీ స్కర్ట్ లో ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. ఆమె అభిమానులు ఇప్పటికే వేసవి తాపంతో అల్లాడుతుంటే ఈ ఫోటోలు చూసి మేమేం అయిపోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.    

5 /5

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.  ​