Mrunal Thakur Photos: ఆరెంజ్ కలర్ పొట్టి గౌనులో ఓరేంజ్ అందాల ఆరబోతతో ఒక్కపోత తెప్పిస్తున్న మృణాల్ ఠాకూర్!

Mrunal Thakur in Orange Colour Mini Slub Rib Fluted Dress: సీతారామం సినిమాతో టాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన మృణాల్ టాగూర్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులందరికీ మెస్మరైజ్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో వరుస సినీ అవకాశాలు దక్కుతున్నాయి. ఈ మధ్యనే నానితో ఒక సినిమా కమిట్ అయిన ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీద ఒక లుక్కేద్దామా.

 
  • Apr 14, 2023, 07:34 AM IST
1 /5

గతంలో పలు హిందీ సీరియల్స్ లో నటించిన మృణాల్ ఠాకూర్ హను రాఘవపూడి డైరెక్టర్ గా తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా తెలుగు సహా దక్షిణాది పరిశ్రమకు పరిచయమైంది.  

2 /5

చేసిన మొదటి సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు దక్షిణాది మీద కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇల్లు తీసుకునే ప్రయత్నంలో ఉన్న ఈ భామ తెలుగు సహా కన్నడ, తమిళ భాషల్లో సైతం సినిమాలు ఒప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  

3 /5

బాలీవుడ్లో భారీగా పోటీ ఉండడం దక్షిణాదిలో ఉత్తరాది భామలకు క్రేజ్ ఉండడంతో ఆమె పని మరింత ఈజీ అయిపోతుంది.  

4 /5

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ ఈ మధ్యకాలంలో తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తోంది. మధ్య మధ్యలో రీల్స్ చేస్తూ బికినీ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి తన క్రేజ్ మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.    

5 /5

ఇక తాజాగా ఈ భామ తన సోషల్ మీడియాలో ఆరెంజ్ కలర్లో పొట్టి గౌనులో ఉన్న ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్కు వేసేయండి.  ​