Jabardasth Varsha: రెడ్ శారీలో జబర్దస్త్ వర్ష మెరుపులు.. హాట్ ఫొటో షూట్‌తో నెటిజన్లకు మెంటలు

Jabardasth Varsha Instagram Pics: బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది వర్ష. జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ నెట్టింట కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. హాట్ ఫోటోషూట్స్‌తో తన ఫ్యాన్స్‌ గ్లామర్ ట్రీట్ ఇస్తూ మెంటలెక్కిస్తోంది. తాజాగా శారీలో వయ్యారాలు ఒలకబోసింది ఈ భామ.
 

1 /5

కమెడియన్ ఇమ్మాన్యుయెల్‌తో వర్ష చేసిన స్కిట్లు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇమ్మాన్యుయెల్‌-వర్ష లవ్ ట్రాక్‌కు కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.  

2 /5

సుడిగాలి సుధీర్-రష్మీ జంట తరువాత ఈ జోడికే ఎక్కువ క్రేజ్ వచ్చింది.  

3 /5

ఇదే క్రేజ్‌ను ఉపయోగించి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇమ్మాన్యుయోల్-వర్షతో ప్రేమకావాలి పేరుతో ఓ షో చేయిస్తోంది.  

4 /5

తాజాగా వర్ష షేర్ చేసిన పిక్స్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

5 /5

బ్యూటీఫుల్, క్యూట్, సో హాట్ అంటూ రెచ్చిపోతున్నారు. మొత్తానికి రెడ్ శారీలో వర్ష అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.