Rashmika Mandanna: ఎంతో పద్ధతిగా రష్మిక.. చూస్తే ప్రేమలో పడాల్సిందే!

Rashmika Mandanna Instagram pics: రష్మిక మందన్నా గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న..ఈ హీరోయిన్.. వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఫోటోలు.. కాస్త వైరల్ ఆయి అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

ప్రస్తుతం పాన్ ఇండియా పరంగా స్టార్ హీరోయిన్.. ఎవరు అంటే..వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక మందన్నా. పుష్ప సినిమా తర్వాత.. పాన్ ఇండియన్ పరంగా..స్టార్ స్టేటస్ అందుకున్న ఈ హీరోయిన్ యానిమల్..సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

2 /5

ఇక అప్పటినుంచి.. రష్మికకి సౌత్ ఇండియాలోనే కాకుండా.. నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేషనల్ క్రష్ కి ..ప్రస్తుతం భాషతో సంబంధం.. లేకుండా వరస ఆఫర్లు వస్తున్నాయి 

3 /5

ఇప్పటికే రష్మిక.. చేతిలో దాదాపు అర డజన్ సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న.. గర్ల్ ఫ్రెండ్ కాగా ..మరొకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న.. కుబేర . ఈ చిత్రంలో ధనుష్,‌నాగార్జున హీరోలుగా నటిస్తున్నారు.

4 /5

ఇక ఈ రెండు సినిమాలు కాకుండా పుష్ప 2.. సినిమాతో ఈ సంవత్సరం డిసెంబర్ లో వచ్చి ప్రేక్షకులను అల్లరించనుంది.. ఇక సల్మాన్ ఖాన్ తో సైతం సికిందర్ అనే చిత్రంలో కనిపించనుంది. మరోపక్క యానిమల్ పార్క్ సినిమాని.. కూడా సందీప్ రెడ్డి త్వరలోనే మొదలుపెట్టగా.. ఆ చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్గా కనిపించనుంది.

5 /5

ఇలా అన్ని భాషలలోని వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.. ఈ హీరోయిన్. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.